Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

పీఎఫ్ సెటిల్మెంట్ రోజు వరకు వడ్డీ చెల్లింపు

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 1, 2024, 02:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉద్యోగులు భవిష్య నిధి సెటిల్మెంటు చివరి తేదీ వరకు వడ్డీ చెల్లించాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి నెలా 24 తేదీ వరకే లెక్కిస్తున్నారు. అప్పటి నుంచి 31వ తేదీ వరకు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు నష్టపోతున్నారు. ఇక లక్ష వరకు ఆటో సెటిల్మెంటుకు అవకాశం కల్పించారు. ఆలస్యంగా వాటా చెల్లించే యాజమాన్యాలపై పెనాల్టీలను రద్దు చేయాలని ఈపీఎఫ్‌ బోర్డు నిర్ణయించింది.

సీబీటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారంనాడు సమావేశమైన బోర్డు పలు నిర్ణయాలను ప్రకటించింది. యాజమాన్యాలు చెల్లించాల్సిన బకాయిలపై జరిమానాలను రద్దు చేశారు. సొంతంగా డిక్లరేషన్ ఇచ్చి, బకాయిలు చెల్లించవచ్చు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల యాజమాన్యాలకు, కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రయోజనం కలుగుతుంది.

సెటిల్మెంటు చివరి తేదీ వరకు వడ్డీ చెల్లించేందుకు 1952 కంపెనీల చట్టానికి సవరణ చేయనున్నారు. దీని ద్వారా ఉద్యోగి పీఎఫ్ సెటిల్మెంటు చేసే చివరి రోజు వరకు వడ్డీ పొందవచ్చు.

Tags: epf new rulesepfo latest newsepfo latest updateepfo new ruleepfo new rule 2024epfo new updateepfo new update 2024epfo new update todayepfo rulespf withdrawal new rulesppf new rulesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.