Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ఆరెస్సెస్

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 30, 2024, 04:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై ఇటీవల పెరిగిపోతోన్న దాడులను ఆరెస్సెస్ ఖండించింది. యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీ హిందువులపై దాడులను నియంత్రించడంలో విఫలమైందని ఆ సంస్థ ధ్వజమెత్తింది. బంగ్లాదేశ్‌లో హిందువులు వారి హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నారని గుర్తుచేసింది.

హిందువులపై దాడులను ఖండిస్తూ ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ నిరసన తెలిపాడని, అయితే విషయాన్ని వక్రీకరించి జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ నిరసనలకు పిలుపునిచ్చింది.150 దేశాల్లోని ఇస్కాన్ ప్రతినిధులు, హిందువులు ఈ నిరసనల్లో పాల్గోనున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో మూడు దేవాలయాలను ధ్వంసం చేశారు. హిందువులపై దాడులకు తెగబడ్డారు. దాడులను ఖండిస్తూ చిన్మోయ్ నిరసనల్లో పాల్గొన్నారు. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చిన్మోయ్ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత ఇస్కాన్‌ను నిషేధించాలంటూ వేసిన కేసును బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టి వేసింది.

Tags: bangladesh attacks on hindusbangladesh hindusbangladesh protestBangladesh Protestsbangladesh violence on hinduHindus in Bangladeshprotest in bangladeshSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.