Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

పూరీ జగన్నాథుడి రత్నభాండారం మరమ్మతులు జనవరి 31కల్లా పూర్తి

Phaneendra by Phaneendra
Nov 25, 2024, 12:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభాండారం మరమ్మతు పనులు ఈ వారంలో మొదలుపెడతామని, జనవరి 31 నాటికల్లా పూర్తి చేస్తామనీ ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు.  

ఆదివారం  భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘‘పురావస్తు సర్వేక్షణ విభాగం ఎఎస్ఐ అధికారులు రత్నభాండారం మరమ్మతులు, పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభిస్తారు. ఈ మరమ్మతుల కార్యక్రమం, ఆభరణాల ఆడిట్ అన్నీ జనవరి 31లోగా పూర్తి చేయాలని భావిస్తున్నాం’’ అని చెప్పారు.

పనులు ఎప్పుడు ఎలా చేయాలన్న షెడ్యూలును ఎఎస్ఐ రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన చెప్పారు. ఆ పనులు చేపట్టడానికి అవసరమైన అనుమతులను ఎఎస్ఐకి శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మంజూరు చేసిందని వివరించారు.

12వ శతాబ్దానికి చెందిన ఆ ఆలయ రత్నభాండార పునరుద్ధరణ పనులు పూర్తయాక జగన్నాథస్వామి ఆభరణాలను తాత్కాలిక స్థావరం నుంచి మళ్ళీ రత్నభాండారానికి తరలిస్తారు. అప్పుడు మళ్ళీ పటిష్ట భద్రత నడుమ ఆభరణాల ఆడిట్ చేపడతారని మంత్రి తెలియజేసారు.

మరోవైపు, రత్నభాండారం లోపల నేలమాళిగలు ఉన్నాయన్న పుకార్లు నిరాధారమని తేలిపోయింది. గ్రౌండ్ పినట్రేటింగ్ రాడార్, జిపిఎస్ ‌సర్వే రత్నభాండారం లోపల రహస్య మాళిగలు ఏమీ లేవని ధ్రువీకరించింది. ఇకపై నిర్మాణానికి మరమ్మతుల మీద దృష్టి సారిస్తామని ఎఎస్ఐ సూపరింటెండెంట్ డిబి గడ్‌నాయక్ చెప్పారు. ‘‘రత్న భాండారంలో రహస్య గదులేవీ లేవు. కొన్నిచోట్ల పగుళ్ళు ఉన్నట్లు గుర్తించాం. వాటికి మరమ్మతులు చేస్తాం’’ అని చెప్పారు.

రత్నభాండారానికి చేయవలసిన మరమ్మతుల గురించి టెక్నికల్ ఇనస్పెక్షన్ పూర్తయింది. ఆ నివేదిక ఆలయ నిర్వాహకులకు శనివారం మధ్యాహ్నం ఇ-మెయిల్ ద్వారా అందించారు. 45పేజీల ఆ నివేదికను అధ్యయనం చేసిన ఆలయ నిర్వాహకులు రిపేర్లకు అనుమతిస్తూ ఎఎస్ఐకి లేఖ పంపించారు. ఆలయంలో సంప్రదాయ పూజా కైంకర్యాలకు, భక్తులకు జగన్నాథస్వామి దర్శనానికీ ఎలాంటి అడ్డంకులూ కలగకుండా జాగ్రత్తగా మరమ్మతులు జరుగుతాయని ఆలయ ప్రధాన నిర్వాహకులు డాక్టర్ అరవింద్ పధీ మీడియాకు చెప్పారు.

Tags: andhra today newsASI reportJagannath templeOdishaRatna BhandarRepairs and Maintenance WorkSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.