Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

పాక్‌లో మైనర్ హిందూ బాలిక బలవంతపు మతమార్పిడి, వృద్ధుడితో పెళ్ళి

Phaneendra by Phaneendra
Nov 22, 2024, 03:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రొవిన్స్‌ సంఘార్ జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికను బలవంతంగా మతం మార్చారు. ఆమె వయసుకు మూడు రెట్ల కంటె ఎక్కువ వయసున్న ముసలి ముస్లిం వ్యక్తి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఈ దారుణం నవంబర్ 18 సోమవారం నాడు జరిగింది.

బాధిత బాలిక వయసు 15ఏళ్ళు. ఆమెను 50ఏళ్ళ మొహమ్మద్ బాగ్ అలీ బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు. మైనర్ హిందూ బాలిక పేరును ‘సైమా’ అని మార్చేసారు.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రొవిన్స్‌లో హిందువులపై మతపరమైన దాడులు చేయడం, హిందూ మైనర్ బాలికలను ఎత్తుకుపోవడం, వారిని బలవంతంగా మతం మార్చడమూ చాలా ఎక్కువ.  

ఈ కేసులో మతమార్పిడి సర్టిఫికెట్, కోర్టు అఫిడవిట్‌ను పరిశీలిస్తే బాధితురాలు వయోజనురాలు అని, ఆమె ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందనీ అందులో రాసారు. బలవంతపు మతమార్పిడులు, బలవంతపు పెళ్ళిళ్ళను చట్టబద్ధం చేసేందుకు మౌల్వీలు సాధారణంగా అనుసరించే వ్యూహం అదే. ఈ పెళ్ళిని జరిపించిన మౌల్వీ పేరు మౌలానా అబ్దుల్ గఫూర్ మంగల్.  

నా తల్లిదండ్రుల ఇంటిని వదిలిపెట్టి వచ్చేందుకు నన్ను ఎవరూ ప్రలోభపెట్టలేదు, అపహరించలేదు, లేదా నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. నేను ఇప్పుడు షరియత్-ఎ-మొహమ్మద్ ప్రకారం ఇస్లాం మతాన్ని ఆమోదిస్తున్నాను. ఇది పూర్తిగా నా ఇష్ట ప్రకారం జరిగింది. ఇస్లాం మతబోధనలు నాకు బాగా నచ్చాయి, అందువల్లే నేను నా సొంత అభిప్రాయంతో, నా ఆమోదంతో ఇస్లాం మతాన్ని స్వీకరించాను’’ అని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Tags: andhra today newsFalse AffidavitForcible Religious ConversionMarriage to Old MuslimMinor Hindu GirlPakistanSindh ProvinceSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.