Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 22, 2024, 02:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మరో కుంభకోణంలో చిక్కుకుని ఏపీ పరువును బజారున పడేశాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అదానీకి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు రూ.1750 కోట్లు లంచం తీసుకున్నాడంటూ అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు దేశం పరువు తీశాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సోలార్ ప్రాజెక్టులోనే రూ.1750 కోట్ల లంచం తీసుకుని ఉంటే, అదానీకి ఏపీ మొత్తం కట్టబెట్టిన జగన్ మరెన్ని కోట్లు లంచం తీసుకున్నాడోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

పొరుగు రాష్ట్రానికి యూనిట్ సౌర విద్యుత్ రూ.1.99పైసలకు సరఫరా చేసిన అదానీ ఏపీలో యూనిట్ రూ.2.49పైసలకు ఎలా పెంచారని..షర్మిల ప్రశ్నించారు. పెరిగిన మొత్తం జగన్‌రెడ్డికి లంచాలు ఇవ్వడానికి కాదా? అని ఆమె వాపోయారు.జగన్ రూ.1750 కోట్ల అవినీతికి పాల్పడటం ద్వారా ఏపీ ప్రజలకు రూ.17 వేల కోట్ల భారం పడిందని గుర్తుచేశారు. ఏపీ జన్ కో, ట్రాన్స్ కోలను జగన్ లక్షా 37 వేల కోట్ల అప్పుల్లో ముంచేసి పోయాడని షర్మిల ఎండగట్టారు. గంగవరం ఓడరేవులోని పది శాతం రాష్ట్ర వాటాను అదానీకి అతి తక్కువ ధరకు అమ్మేసి జగన్ వేల కోట్ల అవినీతి పాల్పడలేదా అని ఆమె ప్రశ్నించారు.

దేశంలో నిఘా సంస్థలు నిద్రపోతున్నాయని, అదానీ, జగన్ అవినీతిపై అమెరికా మీడియాలో కథనాలు వచ్చే వరకు ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం దారుణమన్నారు. సీబీఐ, సెబీ, ఆదాయపన్ను, ఈడీ అధికారులు నిద్రపోతున్నారని షర్మిల మండిపడ్డారు.

నటుడు ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, అతనితో తనకు సంబంధం ఉందని నటుడు బాలకృష్ణ ఇంటి ఐపీ అడ్రస్ నుంచి పోస్టులు వచ్చాయని తాను పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పుడు జగన్ రెడ్డి దర్యాప్తు చేయించకుండా ఏం చేశాడని షర్మిల ప్రశ్నించింది. ఇప్పటికీ ప్రభాస్ ఎవరో తనకు తెలియదని ఆమె అన్నారు. జగన్ రెడ్డి తీవ్ర అవినీతిలో మునిగిపోయాడని షర్మిల విమర్శలు గుప్పించారు.

Tags: #sharmilaysandhra today newsapcc president sharmilasharmila comments on ys jagan reddySLIDERTOP NEWSys sharmila press meet
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.