Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత

T Ramesh by T Ramesh
Nov 19, 2024, 10:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది.  ఇందుకు అవసరమైన గత చట్టాన్ని ప్రభుత్వం సవరించగా అసెంబ్లీ ఆమోదించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు- 2024 బిల్లును  పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.  బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చా లేకుండానే సభ్యులు ఆమోదించారు. 

1960 దశకంలో అప్పటి ప్రభుత్వాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో కఠినంగా వ్యవహరించాయి.  ప్రభుత్వ పథకాలు, ఎన్నికల్లో పోటీకి సంతానంతో ముడిపెడుతూ పలు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు చట్టాలు చేశాయి. కుటుంబ నియంత్ర‌ణ‌లో భాగంగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు  ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో ఎన్నిక‌ల్లో ఇద్ద‌రి కంటే ఎక్కువ మంది పిల్ల‌లున్న వారిని అన‌ర్హులుగా ప్రకటిస్తూ చట్టం చేశారు.

1955 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల చ‌ట్టంలోని సెక్ష‌న్ 21(బి), అలాగే 1965 మున్సిపాల్టీల చ‌ట్టం లోని సెక్ష‌న్ 13(బి) ల‌ను చొప్పిస్తూ ఏపీ మున్సిప‌ల్ శాస‌నాల స‌వ‌ర‌ణ బిల్లు -1994ను ఏపీలో తీసుకొచ్చారు. 1994లో జ‌రిగిన ఈ స‌వ‌ర‌ణ‌ మేరకు  ఇద్ద‌రికంటే ఎక్కువ మంది సంతానం  ఉన్న వారు ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులు. అప్ప‌టి నుంచి ఇదే విధానం కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఆ సవరణను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారనుంది.

Tags: Andhra governmentChief Minister N Chandrababu Naiducontestlocal body electionslocal pollsmore than two childrenremoving the restrictionsscrapsSLIDERTOP NEWStwo-child policy
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.