Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

కృష్ణజన్మభూమి పిటిషనర్‌కు పాకిస్తాన్‌నుంచి చంపేస్తామని బెదిరింపులు

Phaneendra by Phaneendra
Nov 16, 2024, 03:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మథురలో కృష్ణజన్మభూమి ఆలయం కోసం కోర్టులో పోరాడుతున్న ఆశుతోష్ పాండేకు పాకిస్తాన్ నుంచి బెదింపులు వచ్చాయి. ఆ కేసును విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామంటూ ఏకంగా 22 ఆడియో సందేశాలు నవంబర్ 13న ఆశుతోష్ పాండేకు అందాయి.

ఆశుతోష్ పాండే మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్టు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు నవంబర్ 13 రాత్రి వాట్సాప్ సందేశాలు వచ్చాయి. అవి పాకిస్తాన్‌కు చెందిన రెండు ఫోన్ నెంబర్ల నుంచి వచ్చాయి. ఆ సందేశాల్లో అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామన్న బెదిరింపులు ఉన్నాయి. ఇంక ఆశుతోష్ పాండేను వ్యక్తిగతంగా బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరించారు కూడా.

వాట్సాప్ మెసేజ్‌లు పంపించిన వారు నవంబర్ 19న అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామని, ఆ మరునాడు, అంటే నవంబర్ 20న పాండేను చంపేస్తామనీ బెదిరించారు. ఆ తర్వాత అవే నెంబర్ల నుంచి ఆయనకు ఫోన్‌కాల్స్ కూడా వచ్చాయి. ఆ కాల్స్‌లో కూడా వారు ఆయనను చంపేస్తామని బెదిరించారు.

ఆశుతోష్ పాండేకు మొత్తం 22 వాట్సాప్ ఆడియో మెసేజ్‌లు వచ్చాయి. ఒక్కొక్కటీ 3 నుంచి 12 సెకండ్ల వ్యవధిలో ఉన్నాయి. తనకు గతంలో కూడా అదే తరహా బెదిరింపులు వచ్చినట్లు పాండే గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ బెదిరింపుల గురించి ఆయన ప్రయాగ్‌రాజ్, కౌశాంబి, ఫతేపూర్, మథుర పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన శామ్లీ లోని కాండ్లా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అందువల్ల తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాట్సాప్ సందేశాలను శామ్లీ పోలీసులకు దర్యాప్తు కోసం అందజేసారు.  

మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయాన్ని షాహీ ఈద్గా మసీదు నియంత్రణ నుంచి విడిపించాలని కోరుతూ పిటిషన్లు వేసిన 18మందిలో ఆశుతోష్ పాండే ఒకరు. అంతేకాదు, షాహీ ఈద్గా మసీదులో అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. దానికి కారణమైన మసీదు కమిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆశుతోష్ పాండే ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసారు.

Tags: Allahabad High Courtandhra today newsbomb threatDeath ThreatMathuraPakistanPetitioner Asutosh PandeyShahi Eidgah MosqueSLIDERSrikrishna Janmabhoomi CaseTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.