Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా తులసీ గబ్బార్డ్

రక్షణ మంత్రిగా ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్ పీట్ హెగ్సెత్

T Ramesh by T Ramesh
Nov 14, 2024, 12:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్, తన జట్టును ఎన్నుకుంటున్నారు. అనుకూలురు, మద్దతుదారులను కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన ట్రంప్, మాజీ డెమోక్రాట్ లీడర్ తులసీ గబ్బార్డ్ ను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎంపిక చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు విదేశాంగ శాఖ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. అధికార మార్పిడిపై చర్చించేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఆహ్వానంతో వైట్ హౌస్ కు ట్రంప్ వెళ్ళారు.

ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్‌ హెగ్సెత్‌ను రక్షణ మంత్రిగా నియమిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌గా జాన్‌ రాట్‌క్లిఫ్‌, సౌత్‌ డకోటా గవర్నర్‌ క్రిస్టీ నోయెమ్‌ను హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం చీఫ్‌గా, అర్కన్సాస్‌ మాజీ గవర్నర్‌ మైక్‌ హకబీ (69)ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా నియమించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి స్టీవెన్‌ విట్కాఫ్‌ను పశ్చిమాసియాకు ప్రత్యేక దూతగా నియమించారు.

Tags: Appointed US Intelligence Chiefdonald trumpEx-Democrat Tulsi Gabbardformer DemocratSLIDERTOP NEWStrumpTulsi GabbardUS Intelligence Chief
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.