Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

రాయగఢ్‌లో క్రైస్తవుల మతమార్పిడి వివాదం, ఇద్దరి అరెస్ట్, అదుపులో పదిమంది

Phaneendra by Phaneendra
Nov 11, 2024, 05:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో క్రైస్తవ మిషనరీల బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు ఆదివారం సంచలనం కలిగించాయి. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

రాయగఢ్‌లోని ఒక ఇంట్లో క్రైస్తవ సామూహిక ప్రార్థనల పేరిట బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారంతో విశ్వహిందూ పరిషత్, తదితర హిందూ సంస్థలు అక్కడికి చేరుకున్నాయి. మతమార్పిడులను అడ్డుకోవాలంటూ నినాదాలు చేసాయి. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

మతమార్పిడులు జరుగుతున్న మూడంతస్తుల భవనం నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, పిల్లలను క్షేమంగా తరలించారు. సాల్ నాగా, ఇంద్రజీత్ ఖరే అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. బలవంతపు మతమార్పిడుల వ్యవహారంలో వారి ప్రమేయం గురించి ప్రశ్నిస్తున్నారు.

ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారన్న ఆరోపణలు:

రాయగఢ్‌లోని ఒక భవనంలో సామూహిక ప్రార్థనల పేరిట వందమందికి పైగా జనాలను క్రైస్తవ మిషనరీలు పోగు వేసారు. వారికి ఆర్థిక సహాయం చేస్తామని, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామనీ నమ్మబలికారు. దాంతో వారు మతం మారడానికి సిద్ధపడ్డారు. వారిలో అత్యధికులు మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. అలా ప్రలోభాలతో మతమార్పిడులు చేయడం చట్టవిరుద్ధమంటూ హిందూ సంస్థలు వాదిస్తున్నాయి.

హిందూ సంస్థలు సమాచారం అందిచడంతో 30మంది పోలీసులతో ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి ప్రార్థన కూటమిలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు, పిల్లలను పంపించివేసింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మతమార్పిడులు జరుగుతున్నాయని చాలాకాలం నుంచే ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags: andhra today newsChhattisgarhChristian Prayer MeetingForced Religious ConversionsHindu OrganizationsRaigarhSLIDERTen DetainedTOP NEWSTwo Arrested
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.