Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

మహారాష్ట్రలో 28మంది కాంగ్రెస్ రెబెల్స్‌పై ఆరేళ్ళ సస్పెన్షన్ వేటు

Phaneendra by Phaneendra
Nov 11, 2024, 04:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 28మంది నాయకుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. నవంబర్ 20న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వారిని సస్పెండ్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దక్కనివారు తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేసారు. మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులపై వారు రెబెల్ అభ్యర్ధులుగా ఎన్నికకు సిద్ధమయ్యారు. దాంతో ఎంవిఎ కూటమి పక్షమైన కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.  

కూటమి అభ్యర్ధులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రెబెల్స్ మీద ఆరు సంవత్సరాలు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఇన్‌ఛార్జి రమేష్ చెన్నితల ప్రకటించారు. మొదట 16మంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్, తర్వాత మరో ఏడుగురిని కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఉదయం మరో ఐదుగురిని సస్పెండ్ చేసింది.

మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, శివసేన(యుబిటి), ఎన్‌సిపి(శరద్ పవార్) పార్టీలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీల మద్దతుతో రాష్ట్రంలో అధికారం సాధిస్తామని ఆ కూటమి ధీమాగా ఉంది. బీజేపీ, శివసేన (బాల్‌థాక్రే), ఎన్‌సిపి (అజిత్ పవార్) పార్టీల మహాయుతి కూటమితో ఎంవిఎ పోటీ పడుతోంది.

మహారాష్ట్ర శాసనసభలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 20న ఒకే విడతలో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.

Tags: andhra today newsAssembly ElectionsCongressMaha Vikas AghadiMaharashtraRebel CandidatesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.