Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

పిల్లలకు మంచి మాటలు చెప్పేందుకే ….

ప్రభుత్వ సలహాదారు పదవి స్వీకరణపై చాగంటి స్పందన

T Ramesh by T Ramesh
Nov 11, 2024, 11:08 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీ ప్రభుత్వ సలహాదారు(నైతికవిలువలు)గా బాధ్యతలు చేపట్టనున్న చాగంటి కోటేశ్వరరావు

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యత ప్రభుత్వం తనకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పదవి విషయంలో తన అంగీకారం అధికారం కోసం కాదన్న చాగంటి, పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పేందుకే ఒప్పుకున్నట్లు వివరించారు. తన  వయసురిత్యా మరో ఐదారేళ్ళు ఆరోగ్యంగా పనిచేయగల్గే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అప్పగించిన కర్తవ్యాన్ని సంతోషంగా అంగీకరించామన్నారు.

వేలమంది పిల్లలను ప్రభుత్వపరంగా కూర్చోబెడితే, తాను  నాలుగు మంచిమాటలు చెబుతానన్నారు.  తాను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకంటే సంతోషం ఏముంటుందన్నారు.

గురుస్థానం పరమ పవిత్రమైనదని, తల్లిదండ్రుల్లాగే గురువుకూ పిల్లవాడి అభిరుచి, నైపుణ్యం తెలుస్తాయని వివరించారు.  గురువు చెప్పిన పాఠాలు పిల్లల మనసులో శాశ్వతంగా నిలుస్తాయన్నారు.  ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల నడతను పిల్లలు బాగా గమనిస్తారన్నారు.  నేర్చుకున్నదానిని సమాజహితం కోసం వినియోగించాలని వశిష్టుడు, విశ్వామిత్రుడు చెప్పినట్లు చెప్పగలిగితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును, ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండోవిడతలో ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో నైతిక విలువలు విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కేబినెట్ ర్యాంక్ తో గౌరవించింది.

Tags: AP's advisorappointedcabinet rankChaganti Koteswara Raoeminent spiritual speaker Chaganti Koteswara Raopromote moral ethics and valuesSLIDERstudent ethicsTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.