Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

ముంబై టెస్ట్ DAY 3: స్వల్ప లక్ష్య ఛేదనలోనూ భారత్ ఆపసోపాలు

29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన

T Ramesh by T Ramesh
Nov 3, 2024, 10:54 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్ లక్ష్యం 147 పరుగులు … డ్రింక్స్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 47/5

ముంబై వాంఖడే వేదికగా న్యూజీలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత్ ఆపసోపాలు పడుతుంది. విజయానికి అవసరమైన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నానా తంటాలు పడుతోంది. కివీస్ బౌలర్ల దెబ్బకు 147 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో 29 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయి అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.

భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయడంపై కివీస్ 28 పరుగుల ఆధిక్యంలో ఉంది.  దీంతో భారత్ లక్ష్యంలో ఆ మేరకు తగ్గింది.  

147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్, 18 పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్ళ  వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11), శుభమన్ గిల్ (1), కోహ్లీ (1)విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్(5), సర్ఫరాజ్ ఖాన్ (1) కూడా ఊసూరుమనిపించారు.  డ్రింక్స్  బ్రేక్ సమయానికి క్రీజులో రిషబ్ పంత్ (17), జడేజా (3) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు అవసరం.

కివీస్ బౌలర్లలో  అజాజ్ పటేల్ మూడు వికెట్లు తీయగా, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ చెరొక వికెట్ పడగొట్టారు.

ఓవర్ నైట్ స్కోరు 171/9 వద్ద మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రారంభించిన న్యూజీలండ్ కేవలం  మూడు పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లు తీయగా,  అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరొక వికెట్ తీశారు.

Tags: andhratoday sportsnewsupdatesDay 3Day 3 - Session 1 Wankhede StadiumIndia Need 92 Run(s) to WinINDvNZ-3rdTEST-2024 NEW ZEALAND TOUR OF INDIA TEST SERIES 2024MumbaiSLIDERTarget - 147TeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.