Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్

Phaneendra by Phaneendra
Oct 1, 2024, 10:00 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దీపావళి సందేశంలో, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని హిందువులను దెబ్బతీసే మత వ్యతిరేక అజెండాలనుంచి వారిని కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడతాననీ మాట ఇచ్చారు.

‘‘బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు అక్కడి హిందువులు, క్రైస్తవులు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలపై పాల్పడుతున్న దుర్మార్గమైన హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేను అధికారంలో ఉండి ఉంటే అలాంటివి జరగనిచ్చేవాడిని కాదు’’ అని ట్రంప్, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాసుకొచ్చారు.   

బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడుల విషయంలో ట్రంప్ స్పందించడం ఇదే మొదటిసారి. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి అయిన కమలా హారిస్‌ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. కమల, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా సహా ప్రపంచమంతటా ఉన్న హిందువులను విస్మరించారని దుయ్యబట్టారు.

‘‘ఇజ్రాయెల్ లేదా ఉక్రెయిన్, అంతేనా, మన దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో వారి విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ మేము అమెరికాను మళ్ళీ బలోపేతం చేస్తాం. తద్వారా శాంతిని పునరుద్ధరిస్తాం’’ అన్నారు.

ట్రంప్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ భారత్‌తో అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడు అని వ్యాఖ్యానించారు.  

‘‘నేను అధికారంలోకి వచ్చాక భారతదేశంతోనూ, నా మంచి స్నేహితుడైన నరేంద్రమోదీతోనూ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ చెడు మీద మంచి విజయం సాధించేలా చేస్తుందని ఆశిస్తున్నాను’’ అని ట్రంప్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఈ యేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్ధుల ఉద్యమం ముసుగులో ప్రారంభమైన అరాచకం, హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంతో ఆగలేదు. ఆ వెంటనే హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసారు, హిందువుల దుకాణాలను వ్యాపారాలనూ నాశనం చేసారు. ఎంతోమంది హిందువులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయెన్స్ లెక్కల ప్రకారం దేశంలోని 48 జిల్లాల్లో 200కు పైగా ప్రదేశాల్లో హిందువులపై దాడులు జరిగాయి. వందల మంది హిందువులను హత్య చేసారు.

Tags: American Hindusandhra today newsdonald trumpJoe Bidenkamala harrisSheikh HasinaSLIDERSupport to HindusTOP NEWSTrump on BangladeshUS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.