Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

ఉక్కుమనిషి, దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్

(నేడు సర్దార్ పటేల్ 149వ జయంతి)

Phaneendra by Phaneendra
Oct 31, 2024, 11:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశపు ఉక్కుమనిషి అని పేరు పొందిన మహానుభావుడు, స్వతంత్ర సంగ్రామంలో వెన్నుచూపని వీరుడు, రాజకీయ దృఢసంకల్పంతో నాటి భారతదేశంలోని 565 రాజసంస్థానాలనూ పునర్‌వ్యవస్థీకరించి ఏకత్రితం చేసిన వాడు, దేశచరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన పరిస్థితుల్లో సమైక్య భారతాన్ని నిర్మించినవాడు సర్దార్ వల్లభ భాయి పటేల్.

సర్దార్ పటేల్ రాజకీయ నాయకుల జాతిలో అత్యంత అరుదైన వ్యక్తిత్వం కలిగినవాడు. ఏ విషయాన్నయినా తర్కబద్ధంగా ఆలోచించడం, అందరి బాగు కోసం నిష్పాక్షికంగా పనిచేయడం, ఎలాంటి భయమూ లేకుండా వ్యవహరించడం ఆయన పద్ధతి. ఆయన హృదయంలో మానవతావాది, వ్యవహారంలో లౌకికవాది, ఆచరణలో దృఢంగా ఉండేవాడు. ఆయన రాజనీతిజ్ఞుడు, రాజకీయ దార్శనికుడు. ప్రస్తుత కాలంలోని చాలామంది రాజకీయ  నాయకులకు భిన్నంగా ఆయన చాలా సరళంగా, ముక్కుసూటిగా ఉండేవాడు. రెండురకాల మాటలు మాట్లాడడం లేదా నాలుక మడతేయడం ఆయనకు తెలియదు. ఆయన ఏది అనుకునేవాడో అదే మాట్లాడేవాడు. లోపల ఒకటి, బైట ఒకటి మాట్లాడే రకం కాదు. భారత్‌ ఇవాళ సుస్థిరమైన సమాఖ్యరాజ్యంగా దంటే దానికి ఆయనే కారణం.  

ఆయనను భారతదేశపు ఉక్కుమనిషి అంటారు, కానీ ఆయన దానికంటె చాలా ఎక్కువ. పటేల్ భారతదేశానికి లంగరు వేసినవాడు. భారత్‌ ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా విడిపోకుండా నిలువరించి మన దేశానికి బలమైన పునాది సృష్టించినవాడు. దానికి మొత్తం ఘనత ఆయన ఒక్కరికే చెందాలి. మన దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేయాలన్న బ్రిటిష్ వలస పాలకుల కుట్రను ఒంటిచేత్తో నిలువరించిన మహనీయుడు సర్దార్ పటేల్. నిజమైన జాతీయవాదిగా పటేల్ స్పష్టమైన చూపు, దృఢ సంకల్పం వలస పాలన అనంతర స్వతంత్ర దేశంగా భారత్‌కు పునాదులు వేసాయి. ఆయన ఈ దేశపు ప్రగాఢమైన మానవత్వ సంస్కృతిని బలంగా విశ్వసించి గుడ్డిగా అనుసరించిన వాడు. ఈ దేశపు ప్రత్యేక భౌగోళిక రాజకీయ గుర్తింపును పునరుద్ధరించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఆయనకు జోహార్లు.

Tags: 149th Birth Anniversaryandhra today newsSardar PatelSLIDERTOP NEWSVallabhbhai Patel
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.