Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

పండుగ వేళ దీపాలు వెలిగించవద్దంటూ మహిళలను బెదిరించిన ముస్లింలు

Phaneendra by Phaneendra
Oct 30, 2024, 02:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహారాష్ట్రలోని నవీముంబైలో దీపావళి వేడుకల సందర్భంగా దీపాలు వెలిగించుకుందామనుకున్న హిందూ మహిళలను ముస్లింలు దుర్భాషలాడి బెదిరించారు. ఆ సంఘటన తలోజా సెక్టార్ 9లో మంగళవారం చోటు చేసుకుంది.

నవీముంబైలోని పంచానంద్ సొసైటీ అనే గృహ సముదాయంలో కొందరు మహిళలు మంగళవారం  రాత్రి ధనత్రయోదశి సందర్భంగా దీపాలు వెలిగించుకుంటుండగా ఓ ముస్లిం వ్యక్తి అరుపులు, కేకలు పెడుతూ విరుచుకుపడ్డాడు. సొసైటీలో దీపాలు వెలిగించడానికి వీల్లేదంటూ బెదిరించాడు. భవనం చుట్టూ ఆవరణ బహిరంగ ప్రదేశం కాబట్టి అక్కడ ఎక్కడా దీపాలు పెట్టడానికి కుదరదంటూ రెచ్చిపోయాడు. హిందూ మహిళలను అసభ్యంగా దూషిస్తూ తీవ్రంగా బెదిరించాడు.

దీపావళి పండుగ వేళ దీపాలు పెట్టుకోవడం కుదరదంటూ ముస్లిం వ్యక్తి బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ‘‘సొసైటీలో దీపాలు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు. నేను ఇక్కడే ఉంటాను, ఒక్క దీపం కూడా పెట్టనివ్వను’’ అంటూ ఆ వ్యక్తి అరుపులు, కేకలతో ఆడవాళ్ళని బెదిరించాడు. కొన్నిక్షణాల్లోనే అతనికి మద్దతుగా మరికొందరు ముస్లిం వ్యక్తులు అక్కడకు వచ్చి, ఆడవాళ్ళను దీపాలు పెట్టకుండా అడ్డుకున్నారు. ఆ సంఘటన అంతటినీ వీడియో తీస్తున్న మహిళను వారు బెదిరించడం కూడా అదే వీడియోలో రికార్డ్ అయింది.

ఈ సంఘటనకు ముస్లిములు చెబుతున్న కారణం నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటన. జూన్ నెలలో బక్రీద్ పండుగ వచ్చినప్పుడు అదే సొసైటీలో మేకలను తీసుకొచ్చి కోసారు. అలా చేయవద్దంటూ సొసైటీలోని హిందూ కుటుంబాలు అభ్యంతరపెట్టాయి. దాన్ని సాకుగా చూపిస్తూ ఇప్పుడు దీపాలు పెట్టనివ్వమంటూ ముస్లిములు ఘర్షణ పడ్డారు. పండుగ సందర్భంగా దీపాలు వెలిగించడాన్ని, బక్రీద్ వేళ మేకలను బహిరంగంగా నరకడంతో సమానంగా పోలుస్తూ గొడవకు దిగారు.

Tags: andhra today newsHindu WomenLighting LampsMumbaiMuslims ThreatenNavi MumbaiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.