Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

హెజ్బొల్లా చీఫ్‌గా నయీం ఖాసిం : కాల్పుల విరమణకు ముందడుగు పడే అవకాశం

K Venkateswara Rao by K Venkateswara Rao
Oct 29, 2024, 03:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హెజ్బొల్లా ఉగ్ర సంస్థకు కొత్త చీఫ్‌ను ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఉగ్రవాద సంస్థకు డిప్యూటీ కమాండర్‌గా ఉన్న నయీం ఖాసింను హొజ్బొల్లాకు అధిపతిగా ఎన్నుకున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. ఆ తరవాత అతని సమీప బంధువు హసీమ్ హెజ్బొల్లా పగ్గాలు చేపడతారని అందరూ భావించారు. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో అతను కూడా చనిపోవడంతో నయీంను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థకు నయీం ఖాసిం అధిపతి కావడంతో అతని గురించి చర్చ మొదలైంది. హొజ్బొల్లాలో మూడు దశాబ్దాల పాటు ప్రణాళికలు రచించి అమలు చేయడంలో ఆరితేరిన నయీం అధిపతి అయ్యారు. ఇటీవల ఇజ్రాయెల్‌తో సంధి ప్రస్తావన తీసుకువస్తూనే, లెబనాన్‌పై దాడులు ఆపకుంటే టెల్‌అవీవ్‌పైనే దాడులు చేస్తామంటూ హెచ్చరించారు.

కాల్పుల విరమణకు నయీం చొరప చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు లెబనాన్ పార్లమెంట్ చేసిన ప్రతిపాదనను ఆయన అంగీకరించారు. ఇజ్రాయెల్ దాడులు ఆపితే కాల్పుల విరమణకు ముందుకు వస్తామంటూ ప్రతిపాదనలు పంపారు. అయితే వారి షరతులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

తాజాగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై జరిపిన దాడుల్లో 53 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోన్నట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. పౌరుల శిబిరాల్లో హమాస్ ఉగ్రవాదులు ఆశయం పొందుతున్నారని అందుకే ఆ ప్రాంతాల్లోనూ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇటీవల హమాస్ రహస్యంగా ఏర్పాటు చేసుకున్న పలు భారీ సొరంగాలను ఐడీఎఫ్ ధ్వంసం చేసింది.

Tags: andhra today telugu newsgaza warhamas chiefl nasrallah dieshezbollah chief nayeem kahsimisrael warlebanan warpalastenaSLIDERTOP NEWSwar news
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.