Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

స్టాక్ సూచీల దూకుడు : రూ.6 లక్షల కోట్ల లాభం

K Venkateswara Rao by K Venkateswara Rao
Oct 28, 2024, 04:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అంతర్జాతీయంగా లభించిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఒక దశలో 1100 పాయింట్లు పెరిగి 80539 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ చివరకు 602 పాయింట్లు పెరిగి 80005 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా పరుగులు పెట్టింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 24339 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50 ఇండెక్సులో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, విప్రో లాభపడ్డాయి. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సెస్ బ్యాంకు, హీరో మోటార్స్ నష్టపోయాయి. బ్యాంకింగ్ సూచీ 3.8 శాతం లోహ సూచీ 2.5 శాతం పెరిగాయి.

చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 72 అమెరికా డాలర్లకు పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లకు ఊతం లభించింది. రూపాయి స్వల్పంగా బలపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 84 వద్ద ట్రేడవుతోంది. 31 గ్రాముల ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2735 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని చమురు నిల్వలు, అణుస్థావరాలపై దాడులు చేయకపోవడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నెలకొంది. ఆసియా మార్కెట్లో భారీ లాభాలతో ప్రారంభం కావడం కూడా కలసి వచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒకే రోజు రూ.6 లక్షల కోట్లు లాభపడ్డాయి.

Tags: andhra today telugu newsbse indesbull runbusiness newsinvesters joshnifty 50 indexSLIDERstock market newsTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.