Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

‘శివాలయానికి మరమ్మతులు వద్దు, మా మసీదులో నమాజులకు అడ్డు’

Phaneendra by Phaneendra
Oct 21, 2024, 05:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రాణీపూర్ గ్రామంలో ముస్లిం అతివాదులు శివాలయ పునరుద్ధరణ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. గుడిలో మరమ్మతులు చేయించడం వల్ల అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న మసీదులో నమాజు సమయంలో ఇబ్బంది అవుతుందని నిహాల్, అనీస్ ఖాన్, అస్గర్‌ఖాన్, షోయబ్, సలీం, యూనుస్, రయీస్ తదితరులు ఆరోపించారు. ఈ సంఘటన బిఘాపూర్ పోలీస్ స్టేషన్ నిబాయీ ఔట్‌పోస్ట్‌ పరిధిలో చోటు చేసుకుంది.  

రాణీపూర్ గ్రామంలో సుమారు 125 ముస్లిం కుటుంబాలు, కేవలం 25-30 మాత్రమే హిందూ కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో 70ఏళ్ళకు పైగా ఒక శివాలయం ఉంది. గ్రామంలోని హిందువులు అక్కడే తమ ధార్మిక, మతపరమైన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ గుడికి చుట్టూ గోడలున్నాయి, పునాదులున్నాయి. కానీ పైకప్పు మాత్రం లేదు. పైకప్పు కట్టించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ముస్లిం అతివాదులు అడ్డుకుంటున్నారు. గుడికి సుమారు వంద మీటర్ల దూరంలో ఒక మసీదు ఉంది, కాబట్టి గుడిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టినా దానివల్ల నమాజ్‌కు ఏదో ఒకసమయంలో కచ్చితంగా అంతరాయం కలుగుతుంది… అని వారి వాదన. అందువల్ల గుడిలో ఎలాంటి నిర్మాణాలూ లేక మరమ్మతులూ చేపట్టకూడదంటున్నారు.

ఈ వివాదం అక్టోబర్ 8న బిఘాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. దాంతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడవద్దంటూ 26మంది ముస్లిములకు, 6గురు హిందువులకు అధికారికంగా హెచ్చరికలు జారీ చేసామని పోలీసులు చెప్పారు. ఏదైనా ధార్మిక ప్రదేశం నిర్మాణానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్థానిక సర్కిల్ ఇనస్పెక్టర్ చెప్పారు. అందువల్ల గుడికి పైకప్పు వేయించాలంటే మొదట సంబంధిత అనుమతులు తీసుకుని రావాలంటూ స్థానిక హిందువులకు చెప్పారు. మొత్తం వ్యవహారం గురించి సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌కు పోలీసులు వివరించారు.  

Tags: andhra today newsLord Shiva TempleRadical IslamistsSLIDERTemple RenovationTOP NEWSUnnao DistrictUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.