Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

వక్ఫ్ బోర్డు – సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు : రితమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Phaneendra by Phaneendra
Oct 21, 2024, 12:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఈ డిజిటల్ యుగంలో ప్రపంచం అంతా మన అరచేతుల్లోకి ఒదిగిపోయింది. ప్రతీ ఒక్కరి దగ్గరకూ కావలసిన సమాచారం చేరుతోంది. ఇంకా చెప్పాలంటే అవసరమైన దానికంటె ఎక్కువే అందుతోంది. కానీ అన్ని అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. అలాంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో… ‘వక్ఫ్ బోర్డ్ మరియు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ అంశంపై రితమ్ డిజిటల్ మీడియా ఫౌండేషన్ అవగాహన సదస్సు నిర్వహించింది. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని సరస్వతీ శిశుమందిరంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హిందూవాహిని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ్ రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ కబ్జాదారుల చేతుల్లో పడి కుదించుకుపోతున్నాయని చెప్పారు. మరోవైపు ముస్లిములు, క్రైస్తవులకు సంబంధించిన భూములన్నీ వారివారి మతసంస్థల చేతుల్లో సురక్షితంగా ఉన్నాయన్నారు. ఏది వక్ఫ్ ప్రాపర్టీ, ఏది కాదో ఎవరూ గుర్తించలేకపోతున్నారని, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏం చెప్తే అదే ఖరారైపోతోందనీ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి సమస్యలను నివారించేందుకే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకొస్తోందని వివరించారు.

మరో ముఖ్య అతిథి, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వప్రసాద్ మాట్లాడుతూ దేశాన్ని అన్నివిధాలా విడగొట్టేందుకు కుట్రపూరితంగా ప్రయత్నాలు జరిగాయని వివరించారు. అసలు ముస్లింలకు భారత్ లో ఎలాంటి ఆస్తులు లేవనీ, వాటిని కాపాడేందుకు చట్టం ఎలా తీసుకొచ్చారనీ ఆయన ప్రశ్నించారు. దేవాలయాల ఆస్తులన్నీ ఒకప్పుడు వాటిని కాపాడే వారి దగ్గర ఉండేవని, ప్రస్తుతం వాటిపై ప్రభుత్వాలు పెత్తనం చెలాయిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ముస్లిం, క్రైస్తవ ఆస్తులు మాత్రం ఆయా వర్గాల నియంత్రణలోనే వదిలేసారని వివరించారు.

వక్తలు వక్ఫ్ బోర్డు వల్ల కలిగే అనర్ధాలను సోదాహరణంగా విడమరిచి చెప్పారు. సనాతన బోర్డు తెచ్చుకోవలసిన ప్రాధాన్యతను స్పష్టంగా వివరించారు. ఆ కార్యక్రమానికి మీడియా భాగస్వాములుగా‌ మై ఇండ్ మీడియా, ఆర్ వాయిస్, జాగృతి టీవీ వ్యవహరించాయి.

Tags: andhra today newsHindu VahiniHyderabadSanatana BoardSLIDERSocial Media TalkTOP NEWSWaqf Board
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.