Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

36ఏళ్ళ తర్వాత భారత్‌పై న్యూజీలాండ్ తొలి టెస్టు విజయం

Phaneendra by Phaneendra
Oct 20, 2024, 03:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్‌తో మొదటి మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మాట్ హెన్రీ, విలియమ్ ఓ రౌర్క్‌ల అద్భుతమైన బౌలింగ్ ప్రతిభ, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ నైపుణ్యం న్యూజీలాండ్‌ను విజయతీరాలకు చేర్చాయి.

భారతదేశంలో కివీస్ జట్టు విజయం సాధించడం 36ఏళ్ళలో, అంటే 1988 తర్వాత, ఇదే మొదటిసారి. ఈ విజయంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో న్యూజీలాండ్ 1-0 ఆధిక్యం సాధించింది.

107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ జట్టు మొదటి ఓవర్‌ రెండో బాల్‌లోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టామ్ లాతామ్‌ను భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా డకౌట్ చేసాడు. విల్ యంగ్, డేవాన్ కాన్వే భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రయత్నించారు. మళ్ళీ బుమ్రాయే వారిని విడదీసాడు. కాన్వేను 17 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఎల్‌బిడబ్ల్యూగా ఔట్ చేసాడు. అలా 12.3 ఓవర్లు అయేసరికి న్యూజీలాండ్ 35 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో విల్ యంగ్‌కు రచిన్ రవీంద్ర తోడయ్యాడు. 13.4 ఓవర్లు అయేసరికి కివీస్ స్కోరు 50కి చేరుకుంది. యంగ్, రవీంద్ర కలిసి 26.3 ఓవర్లకల్లా వంద పరుగుల స్కోర్ సాధించారు. 27.4 ఓవర్‌కల్లా 110 పరుగులు సాధించి, న్యూజీలాండ్ మ్యాచ్‌ను గెలుచుకుంది. యంగ్ 48, రచిన్ 39 పరుగులు చేసారు.

అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 462 పరుగుల వద్ద ముగించింది. న్యూజీలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత్… రెండో ఇన్నింగ్స్ బాగానే ఆడినా ఫలితం లేకపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైనా, తర్వాత ఎండ రావడంతో కివీస్ బ్యాటర్లకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది.

స్కోర్లు క్లుప్తంగా:

భారత్ : మొదటి ఇన్నింగ్స్ 46, రెండో ఇన్నింగ్స్ 462 (సర్ఫరాజ్ ఖాన్ 150, రిషభ్ పంత్ 99, విలియం ఓ రౌర్క్ 3/92)

న్యూజీలాండ్ : మొదటి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్ 110/2 (విల్ యంగ్ 48*, రచిన్ రవీంద్ర 39*, జస్‌ప్రీత్ బుమ్రా 2/29)

Tags: andhra today newsBharatBharat Vs New ZealandFirst Test BangaloreJasprit BumraNew ZealandRachin RavindraSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.