Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

పౌరసత్వచట్టం సెక్షన్ 6(ఎ)ను సమర్థించిన సుప్రీంకోర్టు

విదేశీయుల ప్రవేశ నిరోధానికి ప్రాతిపదిక సంవత్సరంగా 1971

Phaneendra by Phaneendra
Oct 17, 2024, 05:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6(ఎ) రాజ్యాంగబద్ధమైనదే అని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ధారించింది. ఆ సెక్షన్ ప్రకారం అస్సాంలో అక్రమ చొరబాటుదార్లను గుర్తించి బహిష్కరించేందుకు ప్రాతిపదిక సంవత్సరంగా (బేస్ ఇయర్) 1971 మార్చి 25నే కొనసాగించాలని ఆదేశించింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని 4-1 తేడాతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఆ తేదీ తర్వాత భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు భారత పౌరసత్వానికి అర్హులు కాదని నిర్ధారించింది.

ఈ నిర్ణయం తీసుకున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ప్రత్యేకించి సెక్షన్ 6(ఎ) ప్రకారం 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25లోపు అస్సాంలోకి వచ్చిన బంగ్లాదేశీయులు తమను భారత పౌరులుగా రిజిస్టర్ చేసుకోడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఆ తర్వాత వచ్చిన వారికి భారత పౌరసత్వానికి అనుమతి మంజూరవదు.

ఈ నిర్ణయం తీసుకోడానికి కారణాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. ‘‘బంగ్లాదేశీయుల రాకడలు, ఆ ప్రాంతపు సంస్కృతిపై దాని ప్రభావమూ అస్సాంలో ఎక్కువగా ఉన్నాయ’ని చంద్రచూడ్ చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో 57లక్షల మంది చొరబాట్ల కంటె అస్సాంలోకి 40లక్షల మంది చొరబాట్ల ప్రభావం ఎక్కువ’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమయంలో భారత్‌లోకి తరలివచ్చిన మొత్తం జనాభా కంటె తూర్పు పాకిస్తాన్ నుంచి అస్సాంలోకి చొరబడిన జనసంఖ్యే ఎక్కువ అని స్పష్టం చేసారు. అందువల్ల 1971 మార్చి 25ను గడువుతేదీగా నిర్ధారించడాన్ని సమర్ధించారు.

Tags: 1971 Base Yearandhra today newsCitizenship ActForeigners Detention in AssamSection 6(A)SLIDERSupreme CourtTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.