Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

ప్రతీ గ్రామంలో సంఘ శాఖలు నిర్మించాలి: భాగయ్యజీ

Phaneendra by Phaneendra
Oct 13, 2024, 04:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంసేవకులు అందరూ ప్రతీ గ్రామంలోనూ సంఘశాఖల నిర్మాణం చేపట్టాలని సంస్థ అఖిల భారత కార్యకారణి సదస్యులు ఆదరణీయ శ్రీ భాగయ్య గారు సూచించారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని వివేకానంద ఆరోగ్యకేంద్రంలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు.

దసరా శరన్నవరాత్రులు దేశమంతా ఉత్సాహంగా, భక్తిగా నిర్వహించారని చెప్పిన భాగయ్య గారు, ఉత్సవాల అంతరార్థం గ్రహించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతీ గ్రామంలోని హిందువులనూ సమైక్యం చేయాలని పిలుపునిచ్చారు. మానసిక స్థైర్యం, శారీరక సామర్థ్యం కలిగిన జాతి నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. సమాజాన్ని సంఘటితపరచడంతో పాటు స్వయంసేవకులు సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రబోధించారు. రాజకీయ పక్షాలకు అతీతంగా సంఘం పనిచేస్తోందని చెబుతూ, సమాజంలోని అన్నివర్గాలవారితోనూ సమరసతాభావంతో కలిసి పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో ‘ధవళేశ్వరం ఖండ’కు చెందిన సుమారు 150 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.

అంతకుముందు, విజయదశమి పర్వదినం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వ్యవస్థాపక దినం సందర్భంగా ‘శ్రీ వివేకానంద హాస్పిటల్’ భవనానికి భూమిపూజ జరిగింది. సంఘ్ అఖిలభారత కార్యకారణి సదస్యులు ఆదరణీయ శ్రీ భాగయ్యగారు భూమిపూజ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ పెద్దలు రిమ్మలపూడి సుబ్బరాజు, ఓలేటి సత్యనారాయణ, ఆర్‌కె జైన్, పతివాడ రామరాజు, ముళ్ళపూడి జగన్, డాక్టర్ పిల్లాడి పరమహంస, ఇంకా వివేకానంద ఆరోగ్య కేంద్రం ట్రస్ట్ సభ్యులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: andhra today newsGround Breaking CeremonyRajamahendravaram RuralRSS Foundation DaySLIDERSri Vivekananda HospitalTOP NEWSVijaya Dasami CelebrationsVivekananda Arogya Kendram Bommuru
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.