Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

‘ముందు మీ దేశంలో మానవహక్కుల సంగతి చూసుకోండి’

భారత్‌లో మతస్వేచ్ఛపై అమెరికా నివేదిక మీద విదేశాంగ శాఖ మండిపాటు

Phaneendra by Phaneendra
Oct 4, 2024, 03:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశంలో మతస్వేచ్ఛ గురించి ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం – యుఎస్‌సిఐఆర్ఎఫ్’ నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని విదేశాంగశాఖ మండిపడింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో, రాజకీయ అజెండాతో నడిచే సంస్థ అని విరుచుకుపడింది. భారతదేశం గురించి ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందంటూ ఆ సంస్థ నిజరూపాన్ని ప్రజలముందుంచింది.

‘‘అంతర్జాతీయ మతస్వేచ్ఛ గురించి యుఎస్ కమిషన్ (యుఎస్‌సిఐఆర్ఎఫ్) గురించి మా ఉద్దేశాలు సుస్పష్టం. అది రాజకీయ అజెండాతో పనిచేసే పక్షపాత వైఖరి కలిగిన సంస్థ. అది వాస్తవాలను తప్పుగా వ్యాఖ్యానించడం, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది. ఆ సంస్థ దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన నివేదికను తిరస్కరిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు.

ఒక దేశం పరువు తీయాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు చేయకుండా నిగ్రహించుకోవడం అలవాటు చేసుకోవాలని ఆ సంస్థను భారత విదేశాంగశాఖ కోరింది. అంతకంటె, అమెరికాలో మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడం మీద దృష్టి కేంద్రీకరించడం మేలు అని సూచించింది.

యుఎస్‌సిఐఆర్ఎఫ్ తన నివేదికలో భారతదేశంలో మతస్వేచ్ఛకు ఆటంకాలు కలుగుతున్నాయని ఆరోపించింది. ‘‘2024లో ఎందరో వ్యక్తులు హత్యకు గురయ్యారు. కొన్ని సమూహాలు కొందరు వ్యక్తులను చితకబాది, సామూహిక హత్యలకు పాల్పడ్డారు. మతగురువులు ఏ కారణమూ లేకుండా అరెస్ట్ అయ్యారు. ప్రార్థనా స్థలాలు, ఇళ్ళు కూల్చేసారు. అటువంటి సంఘటనలు మతస్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించాయి’’ అని ఆ నివేదిక పేర్కొంది.

‘‘ప్రభుత్వంలో ఉన్నవారు తప్పుడు సమాచారం, సమాచారం లేకపోవడం, ద్వేషపూరిత ప్రసంగాలతో మతపరమైన మైనారిటీల మీద, వారి ప్రార్థనా స్థలాల మీద హింసాత్మక దాడులను రెచ్చగొట్టారు. పౌరసత్వ సవరణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్, మతమార్పిడి వ్యతిరేక చట్టాలు, గోవధ నిషేధ చట్టాలతో భారతదేశపు న్యాయ స్వరూపాన్నే మార్చేసి మతపరమైన మైనారిటీలకు ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు’’ అని ఆ నివేదిక తప్పుడు ఆరోపణలు చేసింది. 

Tags: andhra today newsHuman Rights in USMinistry of External AffairsRandhir JaiswalReport on Religious FreedomSLIDERTOP NEWSUSCIRF
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.