Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

‘పోటీ, సహకారం, సహ-మనుగడ, ఘర్షణ, వివాదం…. చైనాతో అన్నీ ఉండాలి’

Phaneendra by Phaneendra
Oct 2, 2024, 11:45 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చైనాతో ఉద్రిక్తతల సంక్లిష్ట స్వభావాన్ని వివరిస్తూ, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ‘‘భారతదేశం చైనాతో పోటీ పడాలి, సహకరించుకోవాలి, కలిసి మనుగడ సాగించాలి, ఘర్షణ పడాలి, వివాదాలు ఎదుర్కోవాలి’’ అని వివరించారు. చైనా విషయంలో మా మనసుల్లో కొంతకాలం నుంచి ఎలాంటి మొహమాటమూ లేదని స్పష్టం చేసారు.

‘‘చైనాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అయితే అవి సాధారణంగా లేవు, సున్నితంగా ఉన్నాయి. భూమిని ఆక్రమించిన విషయంలో కానీ, బఫర్ జోన్‌ల ఏర్పాటు విషయంలో కానీ, 2020 ఏప్రిల్‌కు ముందునాటి పరిస్థితి పునరుద్ధరించబడాలని కోరుకుంటున్నాం’’ అని ఉపేంద్ర ద్వివేదీ చెప్పారు. ‘‘ఆ పరిస్థితి పునరుద్ధరణ జరిగే వరకూ చైనాతో వ్యవహారం సున్నతంగానే ఉంటుంది. మేం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి, ఎలాంటి కార్యాచరణనైనా చేపట్టడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం. విశ్వాసానికి అతిపెద్ద దెబ్బ తగిలింది కదా’’ అని వ్యాఖ్యానించారు.

ఇరుదేశాల మధ్యా ఈ యేడాది ఏప్రిల్ నుంచీ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయని ద్వివేదీ గుర్తు చేసారు. ‘‘మనం చాలాదూరం వచ్చేసాం. మనకొక సంక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు, ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించాల్సి ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

2020 మే నెలలో చైనా బలగాలు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోకి చొరబడి అక్కడ వాస్తవాధీన రేఖ వద్ద అమల్లో ఉండే యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నాలు చేసాయి. అప్పటినుంచీ భారతదేశం వాస్తవాధీన రేఖ వెంబడి ఫార్వర్డ్ పోస్ట్‌ల దగ్గర 50వేల మందికి పైగా సైనికులను మోహరించింది.

Tags: andhra today newsArmy Chief Upendra DwivediBharat China RelationsDefenceEastern LaddakhLine of Actual ControlSLIDERStatus QuoTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.