Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

దేశభక్తి నినాదాలు చేసినందుకు పిల్లలను చితకబాదిన ప్రిన్సిపాల్

Phaneendra by Phaneendra
Oct 1, 2024, 05:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలోని ఒక పాఠశాలలో దేశభక్తి నినాదాలు చేసినందుకు క్రైస్తవ ప్రిన్సిపాల్ విద్యార్ధులను చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంఘటనను స్థానిక హిందూసంఘాలు వెలుగులోకి తెచ్చాయి. సదరు ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసాయి.

ఉపాధ్యాయుల దినం సెప్టెంబర్ 5న జాతీయ గీతం పాడిన తర్వాత కొందరు పిల్లలు ‘భారత్ మాతా కీ జయ్’, ‘జైహింద్’ వంటి దేశభక్తి నినాదాలు చేసారు. వాటిని వింటూనే ప్రిన్సిపాల్ ఎడ్మండ్ మాస్కరెన్హాస్ కోపంతో ఊగిపోయాడు. ముగ్గురు విద్యార్ధులను తీవ్రంగా దండించాడు. నిజానికి ఆ నినాదాలు చేసిన వారెవరో ఆయనకు తెలియదు. తన ఎదురుగా ఉన్న పిల్లల్లోనుంచి ముగ్గురిని ఎంచుకుని చితకబాదారు. ప్రిన్సిపాల్ మాస్కరెన్హాస్ బాధితులను కొడుతున్నప్పుడు తోటి విద్యార్ధులు భయంతో మౌనంగా ఉండిపోయారు. అక్కడున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఆ సంఘటనలో జోక్యం చేసుకోలేదు.   

ఆ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. దాంతో విషయం తెలిసిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వంటి హిందూ సంస్థలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాయి. స్కూల్ ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసాయి.

విహెచ్‌పి జిల్లా సమన్వయకర్త భరత్‌భాయి సోలంకీ స్పందిస్తూ ‘‘జాతీయ గీతం ముగియగానే ఒక పిల్లవాడు ‘భారత్ మాతా కీ జయ్’ అని అరిచాడు. దాంతో ప్రిన్సిపాల్ ముగ్గురు పిల్లలను సమీపంలోని షెడ్డులోకి తీసుకువెళ్ళి, వారిని పశువులను కొట్టినట్టు కొట్టాడు. పిల్లలు తాము ఏమీ చేయలేదని చెబుతూనే ఉన్నారు. ఐనా వారిని నిరంతరాయం కొడుతూనే ఉన్నారు.

స్థానికులు చెప్పిన వివరాలను బట్టి, ప్రిన్సిపాల్ ఎడ్మండ్ మార్కరెన్హాస్ అంటే వారికి పరమ భయమని స్పష్టమైంది. స్థానికుల్లో చాలామంది నిరక్షరాస్యులు, నిరుపేదలు. మార్కరెన్హాస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే తమ పిల్లలను స్కూల్ నుంచి తొలగిస్తారని  భయపడేవారే ఎక్కువ. మాస్కరెన్హాస్ దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి పాఠశాల ఉద్యోగులకు సైతం ధైర్యం సరిపోలేదని విహెచ్‌పి నాయకుడు భరత్ సోలంకీ చెప్పారు. ఎట్టకేలకు హిందూ సంస్థల ఫిర్యాదు మేరకు డయ్యూ పోలీసులు ప్రిన్సిపాల్ ఎడ్మండ్ మాస్కరెన్హాస్ మీద కేసు నమోదు చేసారు.

Tags: andhra today newsChildren BeatenDiuHindu Organizations ComplaintPatriotic SlogansPrincipal Edmund MascarenhasSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.