Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

కేంద్ర జలరవాణా శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా మనూ భాకర్

Phaneendra by Phaneendra
Sep 18, 2024, 04:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా మనూ భాకర్ వ్యవహరిస్తారు. ఆ మేరకు కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు సాధించడంతో మనూ భాకర్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ విపరీతంగా పెరిగింది. ఆమె తండ్రి ఓ మెరైన్ ఇంజనీర్ కావడం విశేషం.

‘‘ఒక మెరైన్ సెయిలర్ కుమార్తె మనూ భాకర్ ఇప్పుడు జల రవాణా శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌ కావడం భారతదేశపు మారిటైమ్ సెక్టార్‌లోని ప్రతీ సభ్యుడికీ గర్వకారణం. షూటింగ్‌లో ఆమె సాధించిన విజయాలకు కారణం సమయ పాలన, క్రమశిక్షణ, పట్టుదల, అణకువ. ఆమె కుటుంబానికి నౌకారంగపు నేపథ్యం ఉండడం వల్ల ఆమెకు అందిన విలువలే అవి’’ అని శర్బానంద సోనోవాల్ చెప్పుకొచ్చారు.

వివిధ రంగాల్లో మహిళల విజయాలను గుర్తించి వేడుక చేసుకునే కార్యక్రమంలో మంత్రి ఆ ప్రకటన చేసారు. ఆ సందర్భంగా పలువురు మహిళలను మంత్రి సన్మానించారు. లెఫ్టినెంట్ కమాండర్ వార్తికా జోషి ఐఎన్ఎస్‌వి తారిణి మీదున్న భారతీయ సిబ్బందిలో మొట్టమొదటి మహిళా స్కిప్పర్. సోనాలీ బెనర్జీ ఇండియన్ మెర్కంటైల్ మెరైన్‌లో మొట్టమొదటి మెరైన్ ఇంజనీర్. కెప్టెన్ టీనా జోయ్ జెఎం బాక్సీ గ్రూప్ చెన్నయ్ శాఖ జనరల్ మేనేజర్. రూపాలి రాజ్ జోషి ఇండియన్ రిజిస్ట్రార్ ఆఫ్ షిప్పింగ్‌లో సర్వేయర్. వారితో పాటు పారాలింపియన్ క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్‌లను కూడా మంత్రి సన్మానించారు.

Tags: andhra today newsBrand AmbassadorManu BhakerMinistry of PortsOlympic Double MedalistShipping & Waterways. Sarbananda SonowalSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.