Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

కేజ్రీవాల్ సంచలన ప్రకటన : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా

K Venkateswara Rao by K Venkateswara Rao
Sep 15, 2024, 02:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. మద్యం కేసులో క్లీన్ చిట్ వచ్చే వరకు సీఎం పదవిలో ఉండనని చెప్పారు. జైల్లో నుంచి ఎందుకు పరిపాలించకూడదని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. తనను జైల్లో పెట్టి ఆప్‌ను చీల్చాలని బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. తమ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే మగ్గుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో కొత్త వ్యక్తిని ఢిల్లీ సీఎంగా ఎన్నుకుంటామన్నారు.

భగవంతుడి ఆశీసుల వల్లే జైలు నుంచి బయటపడగలిగినట్లు చెప్పారు. బీజేపీయేతర సీఎంలపై కేసులు పెట్టి ప్రభుత్వాలను కూల్చి వేయాలని బీజేపీ నేతలు చూస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్యలపై పలు కేసులు పెట్టారని, కేసులు పెట్టినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన పనిలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే తనను జైల్లో పెట్టి ఆరు నెలలు వేధించినా పదవికి రాజీనామా చేయలేదన్నారు.

ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది, మహారాష్ట్రతోపాటు వచ్చే నవంబరులో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని కోరారు. తాను తప్పు చేయలేదని ప్రజలు భావిస్తే తనను గెలిపించాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తాన్నన్నారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

Tags: Arvind Kejriwalarvind kejriwal commentscm resignationdelhi cm kejriwalDelhi liquor scamSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.