Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

వందేభారత్‌పై రాళ్ల దాడి : ఐదుగురు అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Sep 14, 2024, 11:28 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన బాగ్బహారా పరిధిలో చోటు చేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ నుంచి విశాఖకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలాయి. దీనిపై రైల్వే పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు…

రాళ్ల దాడిలో మూడు బోగీల అద్దాలు పగిలాయి. బాగ్భహారా ప్రాంతంలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఆకతాయిలు రాళ్లు విసిరారని గుర్తించిన రైల్వే పోలీసులు ఆ ప్రాంతంలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న ప్రధాని మోదీ రెండు వందేభారత్ రైళ్లను అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రెండు కొత్త వందేభారత్ రైళ్లలో ఒకటి హైదరాబాద్ నాగపూర్ మధ్య, మరొకటి దుర్గ్ విశాఖ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.

దుర్గ్ విశాఖ రైలు మూడు రాష్ట్రాల్లో 565 కి.మీ ప్రయాణిస్తుంది. దుర్గ్‌లో ఉదయం 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.45కు విశాఖ చేరుతుంది. విశాఖలో మరలా 2.50కు బయలు దేరి రాత్రి 10.50కి దుర్గ్ చేరుతుంది.

Tags: Narendra Modipm modiSLIDERstone pelting on vandebharat expressTOP NEWSvandebharat expressvandebharat runs
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.