Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

మతమార్పిడి రాకెట్‌ కేసులో 12మందికి జీవిత ఖైదు

Phaneendra by Phaneendra
Sep 13, 2024, 01:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చట్టవిరుద్ధంగా, అక్రమంగా సామూహిక మతమార్పిడులకు పాల్పడుతున్న కేసులో నేరస్తులకు ఉత్తరప్రదేశ్‌ లఖ్‌నవూలోని ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు మంగళవారం నాడు జీవితఖైదు విధించింది.

లఖ్‌నవూ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వివేకానంద్ శరణ్ త్రిపాఠీ ఈ శిక్షను విధించారు. మౌలానా ఉమర్ గౌతమ్, మొహమ్మద్ కలీమ్ సిద్దికీ, మరో పదిమందికి జీవిత ఖైదు విధించారు. మరో నలుగురికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు.

కలీమ్ సిద్దికీ, తదితరులు వివిధ సంస్థలు, పాఠశాలల ద్వారా సామూహిక మతమార్పిడుల రాకెట్‌ నిర్వహిస్తున్నారన్న ఆరోపణల మీద విచారణ జరిగింది. సిద్దికీ స్థాపించిన పాఠశాలలు, సంస్థలకు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని విచారణలో స్పష్టమైంది.   

కలీమ్ సిద్దికీని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2021 సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసింది. బలవంతపు మతమార్పిడులే కాకుండా, విభిన్న మతాల వ్యక్తుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని, భారతదేశపు సమగ్రతనూ, సార్వభౌమత్వాన్నీ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడనీ అతనిపై ఆరోపణలున్నాయి.   

భారతదేశ రాజ్యాంగం మీద యుద్ధం ప్రకటించడం, భారత రాజ్యాంగాన్ని తీసివేసి దానిస్థానంలో షరియా చట్టాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న జాతీయస్థాయి నెట్‌వర్క్‌కు సిద్దికీయే సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భారీస్థాయిలో అక్రమ మతమార్పిడులు జరుపుతున్న రాకెట్‌తో సిద్దికీకి సంబంధాలున్నాయి. అతను స్వయంగా మతమార్పిడులు చేయడం మాత్రమే కాదు, ఆ పని చేసేందుకు పలు మదరసాలకు డబ్బులు కూడా ఇచ్చాడు.

ఇంక ఉమర్ గౌతమ్‌కు మతమార్పిడులు చేయడానికి వివిధ దేశాల నుంచి నిధులు వచ్చేవి. ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఉమర్ గౌతమ్‌ బలవంతపు మతమార్పిడులు చేసేవాడు. బలహీన మనస్కులను గుర్తించి వారిపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, వారు మతం మారేలా చేసేవాడు. భిన్న మతాలకు చెందిన వారిమధ్య గొడవలు రేపడం, దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికీ హాని చేకూర్చడం, ముస్లిమేతరులను ఇస్లాంలోకి మారేలా ప్రభావితం చేయడం అన్న ఆరోపణల మీద విచారణ జరిగింది.

ఉమర్‌ గౌతమ్, అతని సహచరులు కలిసి సమాజంలోని బలహీన వర్గాలను, పిల్లలను, మహిళలను, ఎస్సీ ఎస్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ప్రజలను మతం మార్చడం ద్వారా దేశ జనాభా స్వరూపాన్ని మార్చివేయాలన్నది వారి కుట్ర. సమాజంలో శాంతి సౌహార్దతలకు భంగం కలిగించి ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేయాలన్నది వారి లక్ష్యమని కేసు విచారణలో నిరూపితమైంది.

Tags: andhra today newsConversion Racket CaseIllegal Mass Religious Conversion CaseLife ImprisonmentLucknow Special NIA CourtSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.