Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

వినాయక మంటపంపై రాళ్ళదాడి, అల్లాహో అక్బర్ నినాదాలు

Phaneendra by Phaneendra
Sep 11, 2024, 12:31 pm GMT+0530
ప్రతీకాత్మక చిత్రం
FacebookTwitterWhatsAppTelegram

మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా వినాయక మంటపంపై దాడి జరిగింది. ఆ సంఘటన గత రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటు చేసుక్ది. సుమారు పాతిక మంది ముస్లిములు అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ గణేశ మంటపం పెట్టిన ఇంటిపై రాళ్ళదాడికి పాల్పడ్డారు.

మంటపం పెట్టిన ఇంటి యజమానురాలు కిరణ్ చౌరసియా పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదులో ఇలా రాసారు. ‘‘ప్రతీ యేడాది లానే ఈ సంవత్సరం కూడా మా ఇంటి ముందు చిన్న గణపతి మంటపం ఏర్పాటు చేసాము. ప్రతీరోజూ సాయంత్రం సుమారు ఏడున్నర సమయంలో హారతి ఇచ్చే వేళకు స్థానిక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అదే సమయంలో సుమారు పాతిక మంది ముస్లిములు వచ్చి గణపతి మంటపం దగ్గర పోగవుతున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్నారు. అలా, హారతి ఇచ్చే సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.’’

కిరణ్ తన ఫిర్యాదులో గతరాత్రి జరిగిన సంఘటన గురించి వివరించారు. ‘‘సెప్టెంబర్ 10 మంగళవారం రాత్రి మా చౌరసియా కుటుంబ సభ్యులం హారతి ఇస్తున్నాం. ఆ సమయంలో సుమారు పాతిక మంది ముస్లిములు మా మంటపం మీద రాళ్ళు రువ్వారు. ఆ ఘటనలో గణపతి మూర్తి దెబ్బతింది. మా ధార్మిక విశ్వాసాలకు దెబ్బ తగిలింది. ఆ ముస్లిములు మమ్మల్ని బెదిరించారు కూడా. ఈ సంఘటన గురించి పోలీసులకు చెప్తే మేం మళ్ళీ దాడి చేస్తామని వారు బెదిరించారు’’ అని కిరణ్ తన ఫిర్యాదులో స్పష్టంగా రాసారు.

చౌరసియా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్‌హాట్ పోలీసులు సుమారు పాతిక మంది ఆగంతకుల మీద కేసు నమోదు చేసారు. ఒక అనుమానితుణ్ణి అరెస్ట్ కూడా చేసారు.  

గణపతి మంటపం మీద ముస్లిముల రాళ్ళదాడి ఘటన గురించి తెలిసి, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అదుపుచేసే ప్రయత్నాలు ఫలించలేదు. మండపం మీద దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేసారు.  

కిరణ్ భర్త ప్రదీప్ చౌరసియా, జరిగిన సంఘటనను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విడుదల చేసాడు. ‘‘మంగళవారం మా వీధిలో ఉన్న హనుమంతుడి గుడిలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను గుడికి వెళ్ళాను. నా భార్య, పిల్లలు ఇంట్లో ఉన్నారు. అప్పుడు సుమారు 25మంది వ్యక్తులు వచ్చారు. వారు అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ మంటపం మీద రాళ్ళు రువ్వారు. సాయంకాల పూజను అడ్డుకున్నారు. మీరు మీ ఇంట్లో మీ దేవుణ్ణి పూజించుకోలేకపోతే, ఇంకెక్కడ పూజించుకోగలరు? మా గణపతి మండపం మీద రాళ్ళు రువ్విన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన డిమాండ్ చేసాడు.

ఈ సంఘటన గురించి డీసీపీ శశాంక్ సింగ్ మాట్లాడుతూ, ‘‘గంగావిహార్ కాలనీకి చెందిన కిరణ్ చౌరసియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ సమయంలో కొందరు యువకులు గణపతి పూజను అడ్డుకోడానికి ప్రయత్నించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు వెళ్ళారు. ఈ విషయంలో కేసు నమోదయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది’’ అని చెప్పారు.

Tags: andhra today newsGanesh Pandal AttackedLucknowMuslims Attack Ganesh PandalSLIDERStone PeltingTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.