Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఆర్జి కర్ డాక్టర్ ఘటన : సామూహిక అత్యాచారం కాదన్న సీబీఐ

K Venkateswara Rao by K Venkateswara Rao
Sep 6, 2024, 02:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందంటూ చేసిన ప్రచారంలో నిజం లేదని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రిలో పలు మార్లు తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోందన్నారు. రాయ్ ఒక్కడే దారుణానికి దిగినట్లు సీబీఐ వెల్లడించింది. త్వరలో అభియోగాలు నమోదు చేస్తామని ప్రకటించారు.

ఘటన జరిగిన తరవాత బెంగాల్ పోలీసులు ఐదు రోజుల పాటు కేసు విచారణ చేపట్టారు. ఆ తరవాత కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి కేసు బదిలీ అయింది. అయితే కేసును సుదీర్ఘంగా దర్యాప్తు జరపడంపై సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. నిందితుడికి వెంటనే కఠిన శిక్ష విధించడంలో కేంద్రం విఫలమైందని ఆమె తప్పుపట్టారు.

బెంగాల్ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచి ఆగమేఘాలపై తీసుకువచ్చిన అపరాజిత బిల్లుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బిల్లులను కాపీ పేస్టు చేసినట్లుగా ఉందని గవర్నర్ విమర్శించారు. బాధితురాలు కోమాలోకి వెళ్లినా, మరణించినా నిందితులకు మరణశిక్ష, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదు విధించాలని అపరాజిత బిల్లులో పొందుపరిచారు. వెంటనే గవర్నర్ ఆమోదించేలా ప్రతిపక్షాలు ఒత్తిడి తేవాలంటూ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags: cbicm mamatadoctor rapedKolkatapm modirg kar hospitalSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.