Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

పారిస్ పారాలింపిక్స్: 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో అవనికి స్వర్ణం, మోనాకు కాంస్యం

Phaneendra by Phaneendra
Aug 30, 2024, 05:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పారాలింపిక్ ఛాంపియన్ అవనీ లేఖారా ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కూడా విజయవిహారం కొనసాగించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో విజేతగా స్వర్ణపతకం గెలుచుకుంది. మరో భారతీయ షూటర్ మోనా అగర్వాల్ అదే పోటీలో కాంస్యపతకం సాధించింది.

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం, కాంస్యం… రెండు పతకాలు సాధించడంతో భారత బృందం పారాలింపిక్స్ ప్రదర్శన ఘనంగా మొదలైంది. పోటీ ప్రారంభం నుంచి చివరివరకూ అవని, మోనా ఇద్దరూ టాప్‌లోనే ఉన్నారు. స్వర్ణ పతకం మీద కన్నేసారు.

చివరికి అవనీ లేఖారా తన అనుభవంతో ఈవెంట్‌లో ఆధిపత్యం సాధించింది. 249.7 పాయింట్లతో అగ్రస్థానమూ, బంగారు పతకమూ గెలుచుకుంది. ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన కావడం విశేషం.

దక్షిణ కొరియాకు చెందిన యూన్రీ లీ 246.8 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో మూడోస్థానాన్ని, కాంస్య పతకాన్నీ దక్కించుకుంది.

అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో మోనా 623.1 పాయింట్లతో ఐదో స్థానం సాధించింది. 625.8 పాయింట్లు సాధించిన అవని రెండో స్థానంలో నిలిచింది. చివరికి ఫైనల్స్‌లో భారతీయ మహిళలు ఇద్దరూ రెండు పతకాలు గెలిచి మువ్వన్నెల పతాకం ఎగరేసారు.

Tags: 10m Air Rifle Finalsandhra today newsAvani LekharaBronze MedalGold MedalMona AgarwalParalympics 2024ParisSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.