Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

అస్సాం ముస్లిం ఇలాకాల్లో హిందూ ఉపాధ్యాయినులపై అఘాయిత్యాలు

బలవంతపు పెళ్ళిళ్ళు, బలవంతంగా గోమాంసం తినిపించిన సంఘటనలు

Phaneendra by Phaneendra
Aug 30, 2024, 05:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో టిఇటి ఉపాధ్యాయినుల భద్రత, రక్షణ విషయమై బీజేపీ ఎమ్మెల్యే రమాకాంత దేవరీ తీవ్రమైన ఆరోపణలు చేసారు. జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉన్న లహరీఘాట్ ప్రాంతంలో అస్సామీ హిందూ ఉపాధ్యాయినులపై ముస్లిములను పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, ఆ ఒత్తిడులకు భయపడి కొందరు ఉపాధ్యాయినులు ముస్లిములను పెళ్ళి చేసుకున్నారనీ చెప్పారు. గురువారం అస్సాం అసెంబ్లీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక హిందూ యువతికి బలవంతంగా గోమాంసం తినిపించారని కూడా చెప్పుకొచ్చారు.

అస్సాం అసెంబ్లీలో గిరిజన ఎమ్మెల్యే అయిన రమాకాంత దేవరీ చెప్పిన విషయాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. శాసనసభలో ఎమ్మెల్యే ప్రసంగానికి అడుగడుగునా అడ్డుపడ్డాయి. అవన్నీ అబద్ధాలంటూ, ఆ ఆరోపణల మీద మెజస్టీరియల్ దర్యాప్తు జరిపించాలనీ ఏఐయూడీఎఫ్, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేసాయి. అయినా రమాకాంత దేవరీ ఎంతమాత్రం ఆగలేదు. మోరిగావ్ జిల్లాలోని సున్నిత ప్రాంతాల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న హిందూ ఉపాధ్యాయినులకు బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల నుంచి ముప్పు వాటిల్లుతోందని ఆయన వాపోయారు. జిల్లాలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి హిందూ మహిళా టీచర్లను త్వరగా బదిలీ చేయాలని విద్యాశాఖ మంత్రిని అర్ధించారు.

ప్రతిపక్షంలోని ముస్లిం ఎమ్మెల్యేల దురుసు వైఖరిని అధికార ఎన్‌డిఎ పక్షానికి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. దేశీయ హిందూ ఎమ్మెల్యేలను సభలో మాట్లాడకుండా అడ్డుకోవడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందంటూ వారిని విమర్శించారు. ముందు రాష్ట్రంలోని భూభాగాలను చొరబాటుదారులు ఆక్రమించుకుంటున్నారని, క్రమంగా వారు శాసనసభను సైతం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్షాలను హెచ్చరించారు. అస్సాం స్థానిక తెగలకు చెందిన ప్రజల ఉనికి సంక్షోభంలో ఉందనీ, ఆ స్వదేశీ తెగల వారిని రక్షించుకోడానికే బిల్లు పాస్ చేసామని హిమంత చెప్పారు. ధుబ్రి, గోల్‌పరా, బార్పేట, దర్రాంగ్, నగావ్, మోరిగావ్ వంటి ప్రదేశాల్లో భూమిని కోల్పోయిన స్వదేశీ తెగలు అక్కడ తమ ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు.

Tags: andhra today newsAssam AssemblyHindu Female TET TeachersMLA Ramakanta DeoriMorigaon DistrictMuslim AtrocitiesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.