Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

భాగ్యనగరంలో ఘోరం: భూలక్ష్మీదేవి ఆలయం ధ్వంసం

బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపైనే అనుమానం

Phaneendra by Phaneendra
Aug 28, 2024, 01:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశంలోని హిందువులందరూ 26 ఆగస్టు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకున్న రాత్రి, హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం జరిగింది. సంతోష్‌నగర్‌లోని రక్షాపురంలో భూలక్ష్మీమాత ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. రాత్రి సుమారు 11.30కు కొందరు ఆగంతకులు మోటార్‌సైకిల్‌పై వచ్చి దాడికి పాల్పడి వెళ్ళిపోయారు. కొద్దిరోజుల్లో వినాయక చవితి వస్తున్న సమయంలో గణపతి నవరాత్రులకు ముందు ఆ ప్రాంతంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకే ఆ దాడి చేసారని స్థానికులు అనుమానిస్తున్నారు.   

విషయం తెలిసిన వెంటనే విశ్వహిందూ పరిషద్, ఇతర హిందూ సంఘాల కార్యకర్తలు సహా పెద్దసంఖ్యలో హిందువులు అక్కడికి చేరుకున్నారు. తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే భజనలు, నినాదాలు చేసారు. రెండు శతాబ్దాల చరిత్ర గల ఆ దేవాలయంపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే నాలుగు కేసులు పెట్టినా ఏ ఫలితమూ లేదని మండిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలియజేసారు.

అయితే, స్థానిక ప్రజల కథనం ప్రకారం…. స్థానిక ముస్లిం నాయకుడు ఇద్దరు వ్యక్తులను ఈ దాడికి బాధ్యులుగా చెబుతూ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు సైతం ఆ ముస్లిం నాయకుడు చెప్పిన మాటలను కిమ్మనకుండా ఒప్పుకున్నారు. పైగా, ఆ ఇద్దరు నిందితుల్లో ఒక వ్యక్తి మతిస్థిమితం లేనివాడు. దాన్నిబట్టి, ఈ వ్యవహారం అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శశిధర్ ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సంతోష్‌నగర్ ప్రాంతంలో డిఆర్‌డిఒ కార్యాలయం ఉంది. ఆ ప్రదేశంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా చొరబడి నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఆ విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఎఐఎంఐఎం పార్టీ అండదండలు అందిస్తోంది. వారి మనుగడ దేశ భద్రతకే ముప్పు కలిగించే ప్రమాదముంది. ఆ  నేపథ్యంలోనే గుడిపై దాడి సంఘటనను చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

భూలక్ష్మి మాత ఆలయంపై దాడి ఎంఐఎం గూండాలే చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరగబోయే గణపతి నవరాత్రులకు ముందు ఆ ప్రాంతంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడి ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన గూండాలే దేవాలయాన్ని ధ్వంసం చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.  

సంతోష్‌నగర్ ప్రాంతంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ హిందువులే మెజారిటీగా ఉండేవారు. మన దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీ ముస్లిములు, రోహింగ్యాలు హైదరాబాద్‌లో ఆ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడా ప్రదేశమంతా ముస్లిం ఆధిక్య ప్రాంతంగా మారిపోయింది.

Tags: AIMIMandhra today newsBangladeshis and RohingyasBhulakshmi Temple VandalisedHyderabadIllegal ImmigrantsSantosh NagarSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.