Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

వయనాడ్‌లో సహాయక చర్యలకు యూపీ సర్కారు రూ.10కోట్ల విరాళం

Phaneendra by Phaneendra
Aug 27, 2024, 12:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇటీవల ప్రకృతివిలయానికి గురైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో సహాయ పునరావాస చర్యలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. ఆ విషయాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను స్వయంగా ఆయనే సహాయం అర్ధించారు.

గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు యోగి ఆదిత్యనాథ్ లేఖ రాసారు. అందులో, కొండచరియలు విరిగిపడడం వల్ల బాధితులైన కేరళ ప్రజలకు తమ ప్రభుత్వం, యూపీ ప్రజల తరఫున సానుభూతి వ్యక్తం చేసారు. కేరళ ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యకలాపాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10కోట్లు విరాళంగా అందజేస్తోందని ఆ లేఖలో యోగి ఆదిత్యనాథ్ రాసారు. ఈ కష్టకాలంలో కేరళ ప్రజలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.    

ఈ యేడాది జులై 30న వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు తీవ్ర విధ్వంసం కలగజేసాయి. ప్రత్యేకించి ముండక్కై, చూరళ్‌మల గ్రామాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. 231మంది చనిపోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కనీసం 119మంది ఆచూకీ తెలియలేదు. ఆ విధ్వంసం వేలాదిమంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రాణ, ధన నష్టంతో వేల కుటుంబాలు నాశనమైపోయాయి.

వయనాడ్ విలయంతో కుదేలైపోయిన కేరళకు దేశం అంతటినుంచీ సహాయం అందుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.20కోట్లు ఆర్ధిక సహాయం అందించింది. ఆంధ్రప్రదేశ్ రూ.10కోట్లు, తమిళనాడు రూ.5కోట్లు సహాయం అందజేసాయి. మహారాష్ట్ర రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్ళు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది.

Tags: andhra today newsFinancial AidKeralaRelief and RehabilitationSLIDERTOP NEWSUttar PradeshWayanad Calamity
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.