Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

హైదరాబాద్‌లో 166 నిర్మాణాలు కూల్చేసిన ‘హైడ్రా’

Phaneendra by Phaneendra
Aug 26, 2024, 10:35 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మోనిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా’, మహానగరంలో ఇప్పటివరకూ 166 నిర్మాణాలను కూల్చివేసింది. హైదరాబాద్‌లో 18 చోట్ల చెరువులు, పార్కులు ఆక్రమించి కట్టిన 166 నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సినీనటుడు నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేతతో హైడ్రా చర్యలకు ప్రముఖంగా గుర్తింపు వచ్చింది.

హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 18 చోట్ల సుమారు 44 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసారు. నటుడు నాగార్జున, ఎంఐఎం ఎంఎల్‌ఎ మొహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎంఎల్‌సి మీర్జా రహమత్ బేగ్, బీజేపీ నాయకుడు సునీల్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు రత్నాకరం సాయిరాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రొ-కబడ్డీ టీం యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ తదితరులకు చెందిన కట్టడాలను కూల్చివేసారు.

జులై నెలలో మొదలుపెట్టి ఇప్పటివరకూ మొత్తం 166 నిర్మాణాలు కూల్చేసామని హైడ్రా వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్నవారిపైనా చర్యలు తీసుకుంటోంది. నందగిరి హిల్స్‌ వద్ద పార్కు గోడ కూల్చివేసి ఆక్రమించిన స్థానికులకు అండగా నిలిచిన ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మీద కేసు పెట్టింది.

Tags: 166 Constructions DemolitonActor Nagarjunaandhra today newsHyderabadHYDRAIllegal Constructions DemolitionN-Convention CentreSLIDERTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.