Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

కేంద్రప్రభుత్వ సాయంతో బొర్రా గుహలకు ఆధునిక సొబగులు

రూ.29.87 కోట్లతో పనులు...!

T Ramesh by T Ramesh
Aug 25, 2024, 11:24 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు పర్యాటకులకు మరింత ఆహ్లాదం పంచనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో సరికొత్త హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పర్యాటక ప్రదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు అధునాతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర పర్యాటక శాఖే ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ‘స్వదేశీ దర్శన్‌ 2.0’ పథకం కింద అభివృద్ధి చేయనున్నారు.

అల్లారు సీతారామరాజు జిల్లాలోని ఈ బొర్రా గుహలను ఏటా 7 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారితో పాటు తెలంగాణ, ఒడిశా , తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబంగాల్‌ నుంచి ఇక్కడికి వచ్చి సరదగా గడుపుతారు.

ప్రస్తుతం వచ్చేవారి సంఖ్యను రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బొర్రా రైల్వే స్టేషన్‌ మొదలుకొని పార్కింగ్‌ ప్రదేశాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. అభివృద్ధి చేస్తారు.

సందర్శకుల కోసం ప్రత్యేక భవన నిర్మాణంతో పాటు కేఫ్టేరియా, టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్, సమాచార కేంద్రం, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్, లాకర్లు ఏర్పాటు చేయనున్నారు. గుహ లోపల అభివృద్ధి పనుల్లో భాగంగా మెట్ల మార్గాలు, ఫ్లోరింగ్, రెయిలింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.

Tags: APASR districtBorra CavesCentral GovernmentSLIDERSwadesh Darshan 2.0The Ministry of TourismTOP NEWStourist attractionVisakhapatnam
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.