Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

కోల్‌కతా ఘటన : బెంగాల్ గవర్నర్ అత్యవసర సమావేశం

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 19, 2024, 11:13 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కోల్‌కతా ఘటపై ఆప్ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ వెంటనే స్పందించారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్య, అత్యాచార ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ అధికారులను గవర్నర్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఈకేసులో సాధించిన పురోగతిపై, తీసుకోవాల్సిన చర్యలపై వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనున్నారు.

కోల్‌కతా ఘటనపై హర్భజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని సాధమైనంత త్వరగా శిక్షించాలని, అప్పుడే బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌పై జరిగిన దురాగతం సమాజంలో పాతుకుపోయిన పురుష దురహంకారానికి నిదర్శనమని హర్భజన్ అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రిలోనే ఇలాంటి దారుణం జరగడంపై హర్భజన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలో, అధికారుల్లో మార్పులు రావాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తోందన్నారు.

Tags: cm mamata banerjiex cricketer harbahajan singhgoverner anand bosekolkata doctor murderedSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.