Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత

Phaneendra by Phaneendra
Aug 17, 2024, 12:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూసాయి. బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుకు చేరువలోని మహేశ్‌ఖోలా ప్రాంతం నుంచి వారు భారతదేశంలోకి చొరబడ్డారు. బంగ్లాదేశీయులను పట్టుకున్న ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కెఎస్‌యు) విద్యార్ధులు వారిని పోలీసులకు అపగించారు.

బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పెంచాలని కెఎస్‌యు కోరింది. సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టం చేయాలంటూ పోలీసులు, జిల్లా యంత్రాంగం, బిఎస్ఎఫ్‌ను కోరారు. అలాగే, మేఘాలయలో పనుల కోసం బైటివారిని చేర్చుకోవద్దంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించింది. దేశంలోకి అనధికారికంగా చొరబడినవారు అటువంటి పనుల ద్వారా మెలమెల్లగా ఇక్కడే స్థిరపడిపోతుంటారు.  

అంతకుముందు, త్రిపుర రాజధాని అగర్తలా రైల్వేస్టేషన్లో 16మంది బంగ్లాదేశీ చొరబాటుదార్లు భారతీయ అధికారులకు చిక్కారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉండడం గమనార్హం.

Tags: andhra today newsBangladeshi IntrudersKhasi HillsKhasi Students UnionMeghalayaRanikor DistrictSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.