Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

అందంగా తయారవుతోందని భార్యనే కడతేర్చిన కసాయి

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 15, 2024, 09:43 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అందంగా ముస్తాబవుతోందని ఓ కసాయి భర్త భార్య చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కర్ణాటక రామనగర జిల్లా మగడి గ్రామానికి చెందిన దివ్య, ఉమేశ్‌కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. దివ్య ప్రతి రోజూ అందంగా తయారవడం ఉమేశ్‌కు నచ్చలేదు. దివ్య రోజూ లిప్‌స్టిక్ రాసుకుంటోంది. ఓ టాటూ కూడా వేయించుకుంది. దీనిపై ఇద్దరూ మధ్యా గొడవలు జరిగాయి. దివ్య, ఉమేశ్ మాగడి కోర్టులో విడాకుల కేసు వేసుకున్నారు.

కేసు విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిన దివ్యను ఇక నుంచి వేధించనంటూ నమ్మబలికిన ఉమేశ్, ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరవాత సమీపంలోని దేవాలయానికి వెళదామంటూ నమ్మబలికాడు. ఇద్దరూ సమీపంలోని ఊజగల్లు దేవాలయానికి వెళ్లారు. అక్కడ నుంచి సమీప అడవిలోకి తీసుకెళ్లిన ఉమేశ్, అప్పటికే అక్కడ నలుగురు స్నేహితులను సిద్దంగా ఉంచాడు. అందరూ కలసి దివ్యను కడతేర్చారు. దివ్య మృతదేహాన్ని (andhratoday crime report) చీలూరు అడవిలో పడేశారు. పశువుల కాపరుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దివ్య భర్త ఉమేశ్, మరో నిందితుడు పరారీలో ఉన్నారు.

Tags: andhratoday crime reportcrime newslover murder casemurder caseneralu goraluSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.