Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను భారత్ తీసుకొచ్చిన ఎన్ఐఎ

Phaneendra by Phaneendra
Aug 10, 2024, 05:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉగ్రవాదంపై పోరులో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను విజయవంతంగా మన దేశానికి తీసుకొచ్చింది. పేరుమోసిన ఉగ్రవాదులు లఖ్బీర్‌సింగ్ లండా, హర్వీందర్ సంధూల సన్నిహితుడు, కరడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది అయిన తర్సేమ్‌సింగ్‌ 2023 నవంబర్‌లో అబూధాబీలో పట్టుబడ్డాడు. నేరస్తుల అప్పగింతకు సంబంధించిన విధివిధానాలన్నీ పూర్తి చేసిన ఎన్ఐఎ, నిన్న శుక్రవారం తర్సేమ్‌ను భారత్ తీసుకొచ్చింది.

తర్సేమ్‌సింగ్ పంజాబ్‌లోని తరణ్‌తారణ్ జిల్లాకు చెందిన వాడు. ‘బబ్బర్‌ ఖాల్సా ఇంటర్నేషనల్’ సభ్యుడు. అది దేశవ్యాప్తంగా ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన భయంకరమైన ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ. తర్సేమ్ సింగ్ మీద జూన్ 2023లో నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ అయింది. అప్పటినుంచీ ఎన్ఐఎ అతనికోసం వెతుకుతోంది. అంతేకాదు, అతనిమీద ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్ నోటీస్ కూడా జారీచేసింది.

దేశంలో ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు తర్సేమ్‌సింగ్ కుట్రదారు. 2022 మేలో పంజాబ్ పోలీస్ ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయం మీద, 2022 డిసెంబర్‌లో తరణ్‌తారణ్ జిల్లాలోని సర్హాలీ పోలీస్ స్టేషన్‌ మీద రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఆ దాడులకు కుట్రపన్నడంలో, వాటిని అమలు చేయడంలో తర్సేమ్‌సింగ్ ప్రధానపాత్ర పోషించాడు. పంజాబ్‌ను భారత్‌ నుంచి విడదీసి ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ఏర్పాటు చేయాలనే ఎజెండాను అమలు చేయడానికి ఆ ప్రాంతంలో అల్లకల్లోలం రేపడమే ఆ దాడుల ప్రధాన వ్యూహం.

ఖలిస్తానీ ఉగ్రవాదుల్లో ప్రముఖులైన లఖ్బీర్‌సింగ లండా, హర్వీందర్ సంధూ విదేశాల నుంచి తమ ప్రణాళికలు రచించి అమలు చేస్తుంటారు. భారతదేశంలో ఉన్న వారి అనుచరులకు ఆయా ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు నిధులను సమకూర్చి, సరఫరా చేసే కీలక బాధ్యత తర్సేమ్‌సింగ్‌ది. అంతేకాదు, ఉగ్రవాద కార్యకలాపాలకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు వాహనాలను సమకూర్చడం, ఆ పనులు పూర్తయే వరకూ పర్యవేక్షించడం కూడా తర్సేమ్‌సింగ్ బాధ్యతే.

Tags: andhra today newsExtraditionKhalistani TerroristNational Investigation AgencyniaSLIDERTarsem SinghTOP NEWSUAE
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.