Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

త్రిపురలో మరో 12మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

Ch Satish by Ch Satish
Aug 5, 2024, 03:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన మరో 12మంది బంగ్లాదేశీయులను ఆదివారం (ఆగస్టు 4న) అరెస్ట్ చేసారు. పశ్చిమ త్రిపుర జిల్లాలోకి అక్రమంగా చొరబడిన ఆ 12మందిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

త్రిపుర రాజధాని అగర్తలాకు కొద్దిదూరంలోని లంకమురా, షన్‌మురా ప్రాంతాలు బంగ్లాదేశ్‌ సరిహద్దుకు దగ్గరే ఉన్నాయి. ఆ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోనే చొరబాటుదార్లు పట్టుబడ్డారు. వారిని స్థానిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి పోలీస్ కస్టడీ విధించింది. తదుపరి దర్యాప్తు కోసం వారిని కస్టడీలోకి తీసుకున్నట్లు వెస్ట్ అగర్తలా పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ ఎస్‌కె బర్ధన్ వెల్లడించారు.

అంతకు ఒకరోజు ముందే అంటే ఆగస్టు 3న అగర్తలా రైల్వేస్టేషన్ దగ్గర ఆరుగురు బంగ్లాదేశీయులు, ఇద్దరు భారతీయ దళారీలను పోలీసులు అరెస్ట్ చేసారు. వారు కోల్‌కతా, చెన్నై నగరాలకు వెళ్ళడానికి వేర్వేరు రైళ్ళు ఎక్కడానికి రైల్వే స్టేషన్‌లో ఉండగా పట్టుబడ్డారు. ఆ మరుసటిరోజే మరో డజను మంది దొరికారు.

గత రెండు నెలల్లో భారతదేశంలోకి అక్రమంగా చొరబడడానికి ప్రయత్నిస్తున్న 200మందికి పైగా బంగ్లాదేశీయులు, 32మంది రోహింగ్యాలను త్రిపురలో పట్టుకున్నారు. అగర్తలా రైల్వేస్టేషన్, చంద్రాపూర్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినస్, మహారాజా వీర్ విక్రమ్‌ ఎయిర్‌పోర్ట్  తదితర ప్రదేశాల్లో గవర్నమెంట్ రైల్వే పోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, స్థానిక పోలీసులు వీరిని బంధించారు.

Tags: AgartalaBangladeshi infiltrators ArrestedIllegal IntrusionIntruders ArrestedRailway StationSLIDERTOP NEWSTripura
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.