Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

జైల్లో చనిపోయిన ఆరేళ్ళకు నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

Ch Satish by Ch Satish
Aug 5, 2024, 11:13 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వ్యవస్థల మధ్య సమన్వయం సరిగా లేక, సమాచారం సరిగా అందక, ఓ కేసు కోర్టులో అదనంగా ఆరేళ్ళ పాటు సాగిన కథ ఇది. కింది కోర్టు తీర్పుతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి, నిర్దోషి అని పైకోర్టులో తేలింది. అప్పటికి ఆరేళ్ళ క్రితమే ఆ వ్యక్తి జైల్లో చనిపోయిన సంగతి, పైకోర్టు తీర్పు తర్వాత బైటపడింది.

తెలంగాణ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన గుండెల పోచయ్య, తన తల్లిని చంపాడన్న నేరానికి 2013 ఫిబ్రవరి 1న అరెస్ట్ అయ్యాడు. సిద్దిపేట న్యాయస్థానం అతనికి 2015 జనవరి 12న యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోచయ్యను చర్లపల్లి జైలుకు తరలించారు.

కొన్నాళ్ళకు పోచయ్య చిన్నకొడుకు తన తండ్రి నిర్దోషి అంటూ తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసారు. అప్పటినుంచీ కేసు విచారణ నడుస్తోంది. బెయిల్ కోసం ప్రయత్నించినా రాలేదు. ఎట్టకేలకు 2024 జులై 25న హైకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించి, జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

అప్పుడే అసలు విషయం బైటపడింది. పోచయ్య చర్లపల్లి ఓపెన్ జైలులో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 15న సుస్తీ చేసింది. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 16న పోచయ్య కుటుంబసభ్యులు జైలుకు వెళ్ళారు. అప్పటికే ఆయన మరణించాడని జైలు అధికారులు తెలియజేసారు.

సాధారణంగా జైల్లో ఎవరైనా ఖైదీ చనిపోతే ఆ విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేస్తారు. ఖైదీ అప్పీలు ఏదైనా పెండింగ్‌లో ఉంటే అతని మృతి విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలి. అప్పుడు హైకోర్టు ఆ కేసు మూసివేస్తుంది, పోచయ్య విషయంలో అలా జరగలేదు. అతని మరణానంతరం కుటుంబసభ్యులు కేసు గురించి పట్టించుకోవడం మానేసారు. కొన్నాళ్ళకే వారిచ తరఫు న్యాయవాదీ చనిపోయారు. దాంతో హైకోర్టు పీపీ కార్యాలయానికి ఆయన మృతి గురించి ఏ వార్తా తెలియలేదు. దాంతో కేసు కొనసాగింది. తీర్పు వచ్చాకే అసలు విషయం బైటపడింది.

జైల్లో మరణించిన ఖైదీల కేసుల వివరాలు జైలు అధికారుల /దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి వారు ఖైదీ మరణించిన సమాచారాన్ని పీపీ కార్యాలయానికి తెలియజేయవచ్చు. అలాంటప్పుడు ఇటువంటి పొరపాట్లకు ఆస్కారముండదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: DubbakaHighcourtSLIDERTelanganaTOP NEWSVerdict Six Years After Death
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.