Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

టీటీడీలో  హిందూయేతర  ఉద్యోగి… సోషల్ మీడియాలో ఫోటో వైరల్…!

టీటీడీ పరిధిలోని విద్యుత్ శాఖలో ఉద్యోగిగా నేమ్ బోర్డ్ ...?

T Ramesh by T Ramesh
Aug 1, 2024, 12:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తక్షణమే విచారణ జరిపి వివరణ ఇవ్వాలంటున్న హిందూసంఘాలు

కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు కొలువైన తిరుమలలో  అన్యమత ప్రచారం జరుగుతోందంటూ కొన్నేళ్ళుగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పరిధిలోని వివిధ శాఖల్లో హిందూయేతర మతాలకు సంబంధించిన వారిని ఉద్యోగులుగా నియమించారని, ఆ విధానం సరికాదని  పలువురు తప్పుబడుతున్నారు. హిందువులకు పవిత్ర క్షేత్రమైన తిరుమలలో అన్యమతస్తులను ఎలా నియమిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

తిరుమలకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇస్లాం మతానికి సంబంధించిన ఓ  వ్యక్తిని టీటీడీ విద్యుత్ శాఖలో డిప్యూటీ  ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదాలో నియమించడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సనాతన ధర్మాన్ని పాటించే వారినే తితేదే పరిధిలోని శాఖల్లో ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. తక్షణమే హిందూయేతర ఉద్యోగులను బదిలీ చేసి సనాతన ధర్మాన్ని పాటించే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే టీటీడీ పరిధిలోని ఇతర శాఖల్లోని హిందూయేతర ఉద్యోగులను కూడా తక్షణమే బదిలీ చేసి, క్షేత్ర పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు. హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలపై నమ్మకం లేనివారిని,  దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామిని భగవంతుడిగా అంగీకరించని వారిని ఉద్యోగులుగా తీసుకోవద్దని విన్నవిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై టీటీడీ ఇంకా స్పందించలేదు. ఆ ఉద్యోగి ఎవరనే వివరాలతో పాటు, ఎందుకు నియమించారనే విషయంపై వివరణ ఇవ్వాల్సిఉంది.  డిప్యూటేషన్ పై నియమించారా లేదా మరేదైనా కారణం ఉందో స్పష్టం చేయాల్సి ఉంది.

Tags: NAME BOARDSLIDERSocial MediaTOP NEWSTTD
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.