Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

దిల్లీ వేదికగా గవర్నర్ల సదస్సు…ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ పై చర్చ

రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2,3 తేదీల్లో సమావేశాలు

T Ramesh by T Ramesh
Jul 31, 2024, 11:08 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సమావేశం జరగనుంది. దిల్లీ వేదికగా ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ సీఈవో, హోంశాఖ, ఇతర  శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలపై ఈ సదస్సులో సమాలోచనలు చేయనున్నారు. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, మై భారత్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష్ మాకే నామ్ అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తారు.

సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుపర్చుకోవడం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయంపై అవగాహన కల్పించనున్నారు. గవర్నర్లు బృందాలుగా విడిపోయి కీలక అంశాలపై చర్చించనున్నారు.

Tags: August 2 and 3criminal lawsgovernor’s conferencehigher educationimplementationPresident Droupadi MurmuRashtrapati BhavanreformsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies