Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

ఒలింపిక్స్‌లో భారతజట్టు ఉత్సాహం, హిందీకి అరుదైన గౌరవం

Phaneendra by Phaneendra
Jul 27, 2024, 10:45 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో 33వ ఒలింపిక్ క్రీడోత్సవాలు రంగరంగవైభవంగా మొదలయ్యాయి. ఈ వేడుకల్లో భారతదేశం నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారు 16 విభాగాల్లో పోటీ పడతారు. 70మంది క్రీడాకారులు, 47మంది క్రీడాకారిణులతో కూడిన భారత బృందం సెన్ నది మీద జరిగిన ప్రారంభోత్సవంలో పాల్గొంది.

మన తెలుగు క్రీడాకారులు పివి సింధు, ఆచంట శరత్ కమల్ మువ్వన్నెల జెండాతో నేతృత్వం వహించగా భారత జట్టు ప్రారంభోత్సవంలో పాల్గొంది. సెన్ నది మీద పడవలో ప్రయాణిస్తూ ఈఫెల్ టవర్ దగ్గరి ప్రారంభోత్సవ వేడుకలు జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ప్రారంభ వేడుకల్లో 78మంది మాత్రమే పాల్గొన్నారు. వివిధ కారణాల వల్ల మిగతా భారతీయ క్రీడాకారులు హాజరవలేకపోయారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు, మన దేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ భాషకు అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ప్రదర్శించిన ఆరు భాషల్లో హిందీ కూడా ఒకటి. క్రీడాకారిణుల పట్ల గౌరవసూచకంగా ఏర్పాటు చేసిన బొమ్మలో మహిళల హక్కులు, సాధికారతకు కట్టుబడి ఉన్నామంటూ ఆరు భాషల్లో నినాదాలు రాసారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్, మండారిన్, స్పానిష్, హిందీ, అరబిక్ భాషల్లో ఆ నినాదాలు ఉన్నాయి.

ఫ్రాన్స్‌తో భారత్‌కు ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు అది నిదర్శనమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్ ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రపంచనేతగా అవతరిస్తుందని ఆనందిస్తున్నారు.

Tags: HindiIndian ContingentOlympics 2024Opening CeremonyParisPV SindhuSharat KamalSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.