Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

కేంద్రబడ్జెట్: వేటి ధరలు తగ్గాయి, వేటి ధరలు పెరిగాయి?

Phaneendra by Phaneendra
Jul 23, 2024, 02:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తన బడ్జెట్ ప్రసంగంలో క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించారు. ఫలితంగా మార్కెట్లో వాటి ధరలు బాగానే తగ్గుతాయి. అలాగే దిగుమతి చేసుకునే బంగారం, వెండి, తోలు వస్తువులు, సీఫుడ్ కూడా చవగ్గా లభిస్తాయి.

‘‘క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మరో మూడు మందులను కస్టమ్స్ సుంకం పరిధిలోనుంచి ప్రభుత్వం తప్పిస్తోంది. ఇంకా మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర విడిభాగాలపై కనీస కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నాను’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.  

ఆర్ధికమంత్రి బంగారం, వెండి దిగుమతి సుంకాలను 6శాతానికి తగ్గించారు. దానివల్ల రీటెయిల్ వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు, బంగారం స్మగ్లింగ్‌ కూడా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాయి.

ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువ వాడేది మన దేశమే. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల వాణిజ్యలోటు పెరుగుతుంది, రూపాయిపై భారమూ పెరుగుతుంది.  

మరోవైపు, అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం 10శాతం పెంచింది. అలాగే నాన్-బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 25శాతం పెంచింది. టెలికాం పరికరాల ధరలు కూడా పెరుగుతాయి.

Tags: Budget 2024Cancer MedicinesChargerscustoms dutyfinance ministerImported Gold and SilverMobile PhonesNirmala SitaramanSLIDERTOP NEWSUnion Budget
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.