Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు

T Ramesh by T Ramesh
Jul 17, 2024, 11:06 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి కావడంతో దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు భగవంతుడి నామస్మరణ చేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి ఏడాదిలో మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ రోజు నుంచే వినాయక చవితి, విజయదశమి, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి.  హైందవ జీవన విధానంలో తొలి ఏకాదశికి ప్రత్యేక స్థానముంది. దీనినే  ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా ఆయా ప్రాంతాల్లో పిలుస్తారు.

ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో  ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తారు. ప్రబోధినీ ఏకాదశి నాడు ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు.. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి  జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యంలో ఉంది.

కృతయుగంలో మురాసురుడనే అసురుడు, బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడనే పురాణగాథ కూడా ఉంది. అతడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పాటు  పోరాడతారు. అలసిపోయి ఓ గుహలో సేదతీరుతుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందని కూడా పలు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందని నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ‘ఏకాదశి’ వ్రతం ఆచరణ ప్రారంభమైంది.

ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి నాడు దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. నేడు గోమాతను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అని పురణాల్లో పేర్కొన్నారు. పేలాల పిండిని తప్పక తినడం మంచిదని, తద్వారా పితృదేవతలు ప్రీతి చెందుతారని సనాతనుల నమ్మకం.

జగన్నాథ స్వామిని నేడు స్వర్ణాలంకృతునిగా అలంకరిస్తారు. దీనినే ‘సునా బేషొ’ అంటారు. ఈ వేషధారణనను ‘రాజాధిరాజ వేషం’ అని కూడా పిలుస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతా విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులు, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలు అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరించడం అనాయితీ.

Tags: Devshayani Ekadashi 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త
Latest News

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు
general

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి
general

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.