Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు

Phaneendra by Phaneendra
Jul 13, 2024, 05:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్ర హోంశాఖ తాజాగా జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించింది. ఆ సవరణల మేరకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అదనపు అధికారాలు దాఖలవుతాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ సవరణలకు ఆమోదముద్ర వేసారు. జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు వ్యవహారాల నియమ నిబంధనలను సవరించేందుకు వీలు కల్పిస్తూ కొన్ని నియమాలు చేసారు. త్వరలో జమ్మూకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సవరణలను జులై 12 నుంచి అమల్లోకి తెస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది.

కొత్త నిబంధనల ప్రకారం, అడ్వొకేట్ జనరల్‌ను, ఇతర లా ఆఫీసర్లను నియమించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి.  ఎవరినైనా ప్రోసిక్యూట్ చేయడానికి ఆమోదం లేదా తిరస్కారం లేదా అప్పీల్ చేసుకోడానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం ఉండాలి. జైళ్ళ శాఖకు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో సైతం లెఫ్టినెంట్ గవర్నర్‌ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అఖిల భారత సర్వీసు అధికారుల నియామకాలు, పోస్లింగ్‌లు తదితర వ్యవహారాల్లోనూ ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రతిపాదనలు సమర్పించి, ఆయన ఆమోదం తీసుకోవాలి.

Tags: AmendmentsJammu and KashmirLieutenant GovernorMore PowersReorganization ActSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.