Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

టిటిడి మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ

Phaneendra by Phaneendra
Jul 11, 2024, 11:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల తిరుపతి దేవస్థానాలకు జగన్ హయాంలో అదనపు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీలో ధర్మారెడ్డి పెద్దయెత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఆ క్రమంలో ఆయనకు సహకరించిన ఇతర ఉద్యోగులను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అధికార టిడిపి కూటమి నాయకులు కొద్దిరోజుల క్రితం ధర్మారెడ్డి, టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసారు. వైఎస్‌ఆర్‌సిపికి లాభం కలిగించేలా వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీవాణి టికెట్ల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్టు పనులు జారీ చేసారని, తన పదవిని దుర్వినియోగం చేసి వైసీపీకి విరాళాలు సేకరించారనీ, తిరుమల సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారనీ ఆరోపణలు చేసారు. వారిపై సిబిసిఐడి లేదా విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించాలని కోరారు. దానికి స్పందనగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు, జగన్ హయాంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ రెడ్డిపైన కూడా విజిలెన్స్ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ప్రకటనల పేరిట సమాచార శాఖలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

Tags: AP GovernmentSLIDERTOP NEWSTTD Ex EO Dharma ReddyVigilance Inquiry
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.